శరీర ఉష్ణోగ్రత సాధారణ టెంపరేచర్ కంటే మించినప్పుడు జ్వరం బారిన పడుతుంటారు. ఫీవర్ తో ఉన్నప్పుడు కొందరు సొంత వైద్యానికి పూనుకుంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జ్వర తీవ్రత పెరిగి ఆరోగ్యం ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే జ్వరం వచ్చినప్పుడు వైద్యులను సంప్రదించాలని సూచిస్తు్న్నారు నిపుణులు. జ్వరంతో ఉన్నప్పుడు పలు రకాల ఆహార పదార్ధాలను కూడా తీసుకోవద్దని సూచిస్తున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పుడు సాధారణంగా ఏమీ తినాలనిపించదు. ఏం తిన్నా నోటికి రుచించదు. కానీ, ట్రీమ్‌మెంట్ తీసుకుంటూనే మంచి…
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు…
చలికాలంలో రోగనిరోధక పెరుగుతోంది. మారుతున్న వాతావరణంతో జలుబు, జ్వరం రావడం సాధారణ విషయం. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరంతో బాధపడుతుంటారు. జ్వరానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాతావరణంలో మార్పు, విపరీతమైన చలి కారణంగా ఫీవర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. జ్వరం ఎక్కువ కాలం కొనసాగితే వైద్యులను సంప్రదించి అనేక రకాల మందులు వాడుతున్నారు. అయితే కొన్ని హోం రెమెడీస్ సహాయంతో మీరు జ్వరం నుంచి ఉపశమనం పొందవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. నీరు మనల్ని హైడ్రేట్‌గా ఉంచి, శరీరంలోని మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. అయితే, శరీరాన్ని శుభ్రపరచడానికి ఎంత నీరు త్రాగాలి? అనే ప్రశ్నకు చాలా మంది దగ్గర సమాధానం ఉండదు. నీరు తక్కువగా తాగినా? ఎక్కువగా తీసుకున్నా.. ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉంది. రోజూ ఎన్ని నీళ్లు తాగాలి అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ.. రోజుకు ఎంత నీరు తాగాలి అనే నియమం…
TB Disease: టిబి వ్యాధిని క్షయవ్యాధి అని పిలుస్తారు. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేసే అంటువ్యాధి. సకాలంలో వైద్య సహాయం పొందడానికి, అలాగే సంక్రమణ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. టిబి వ్యాధి అనేది చికిత్స చేయకుండా వదిలేస్తే తీవ్రమైన పరిణామాలను కలిగించే తీవ్రమైన సంక్రమణ. టిబి వ్యాధి లక్షణాల గురించి తెలుసుకోవడం ద్వారా.. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా, మీరు ఈ అంటువ్యాధి…
KTR Tweet: హైడ్రా బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాధితుల పక్షాన పోరాడతామని చెప్పారు.
Fever – Food: మనం వాతావరణంలో మార్పు సమయంలో జ్వరంతో బాధపడుతున్నప్పుడు మనం ఏమి తింటున్నాం అనే దానిపై శ్రద్ధ వహించడం చాలా అవసరం. సరైన ఆహారాన్ని తినడం వల్ల మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. ఇది మన కోలుకోవడంలో సహాయపడుతుంది. అయితే, తప్పు ఆహారాన్ని తినడం వల్ల మనకు మరింత జ్వరంగా అనిపిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు మీరు నివారించాల్సిన ఆహారాల గురించి చూద్దాం. ఇక మొదట, జ్వరం అంటే ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకుందాం..…
వర్షాకాలం జ్వరం, జలుబు సమస్యలను పెంచుతుంది. వర్షాకాలంలో హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతలు జ్వరం, జలుబు బారిన పడే అవకాశాలను పెంచుతాయి. దానితో పాటు ముక్కు కారటం, గొంతు నొప్పి, కళ్ళు నుండి నీరు కారడం, చలి వంటి లక్షణాలు ఉంటాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. అందువల్ల.. మీరు మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయాలనుకుంటే.. మీరు మీ ఆహారంలో కొన్ని ఆహార పదార్థాలను చేర్చుకోవాలి.
Pawan Kalyan’s Tenali Tour Cancelled: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెనాలి పర్యటన వాయిదా పడింది. పవన్ ఆరోగ్యం సరిగా లేనందున తెనాలి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం జనసేనాని జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం తీవ్రత ఎక్కువగా ఉన్నందున విశ్రాంతి అవసరమని ఆయనకు వైద్యులు సూచించారు. దాంతో ఈరోజు తెనాలిలో నిర్వహించాల్సి ఉన్న రోడ్ షో, బహిరంగ సభ రద్దు అయ్యాయి. Also Read: Bharat Margani: చంద్రబాబు.. ఇప్పటికైనా మీ కడుపు మంట చల్లారిందా?:…