COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?
- భారత్‌లో పెరుగుతున్న కోవిడ్ రోగుల సంఖ్య
- ఇప్పటికే వేయికి పైగా యాక్టివ్ కేసులు
- మీకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా?
- పరీక్ష ఎక్కడ చేయించుకోవాలో తెలియడం లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో యాక్టివ్ కోవిడ్ రోగుల సంఖ్య వేయికి పైగా పెరిగింది. ఈ వైరస్ కేసులు ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశం అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందుతోంది. కోవిడ్ రోగులలో జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, వాసన లేదా రుచి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మీకు కూడా అలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. సకాలంలో కోవిడ్-19 పరీక్ష చేయించుకోవడం ద్వారా, వైరస్‌ను సులభంగా గుర్తించవచ్చు. లక్షణాలు తీవ్రం కాకుండా నిరోధించవచ్చు.
READ MORE: Vijay Mallya Tweet On RCB: ఆర్‌సీబీని ప్రశంసిస్తూ విజయ్ మాల్యా ట్వీట్.. నెటిజన్స్ ట్రోలింగ్
Also Read
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
వాస్తవానికి.. దేశంలోని దాదాపు ప్రతి జిల్లా ఆసుపత్రి, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో వెళ్లి కోవిడ్ పరీక్ష చేయించుకోవచ్చని చెప్పారు. ఈ సౌకర్యం సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితం. మీరు CoWIN పోర్టల్ ద్వారా సమీపంలోని కేంద్రాల గురించి సమాచారాన్ని కూడా పొందవచ్చు. మీలో కోవిడ్ లక్షణాలు కనిపిస్తే నేషనల్ హెల్ప్‌లైన్ నంబర్: 1075 (24×7 టోల్ ఫ్రీ) కు కాల్ చేయవచ్చు. మీ జిల్లాలోని కోవిడ్ నిఘా అధికారిని కూడా సంప్రదించవచ్చు. కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మీరు వారి వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా సంప్రదిస్తే.. ఇంటికి వచ్చి నమూనా సేకరిస్తారు. ప్రైవేట్ ల్యాబ్‌లో RT-PCR పరీక్ష ఖర్చు ₹500 నుంచి ₹1000 వరకు ఉంటుంది.
READ MORE: Corona virus: : 20 కి పైగా దేశాల్లో కరోనా వ్యాప్తి.. వైరస్ మళ్ళీ బలపడిందా?
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!