మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు.
తెలంగాణ ఇంటర్ బోర్డు ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సంబంధించి అప్డేట్ ఇచ్చింది. రూ.2,500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు పొడిగించింది. వచ్చే నెల మూడో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
X will charge 1 dollar annual fee for basic features: ఎక్స్ (ట్విటర్)లో ఇప్పటికే ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్.. తాజాగా మరో మార్పునకు సిద్ధమయ్యారు. ఇకపై ఎక్స్ ఉచితం కాదని, ఎక్స్ వాడాలంటే ప్రతి యూజర్ డబ్బు చెల్లించాల్సిందే అని స్వయంగా మస్క్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానితో భేటీ సందర్భంగా ఈ విషయం చెప్పారు. కొత్త సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను పరీక్షించేందుకు ఎక్స్ సిద్ధమైందని, ప్రస్తుతానికి ఈ కొత్త…