Viral Video: మహిళా ప్రిన్సిపాల్ చెంప పగలగొట్టిన విద్యార్థి.. వీడియో వైరల్
- మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్కూల్ ఫీజుల విషయమై గొడవ
- విద్యార్థిని కొట్టిన టీచర్లు
- ప్రిన్సిపాల్ చెంపపగల గొట్టిన విద్యార్థి
- సీసీటీవీ కెమెరాలో రికార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్కూల్ ఫీజుల విషయమై విద్యార్థి, ప్రిన్సిపాల్ మధ్య జరిగింది. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థి తన టీసీ, ధ్రువపత్రాలు తీసుకునేందుకు స్కూల్ కి వెళ్లాడు. అయితే ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ మేడమ్, విద్యార్థి మధ్య వాగ్వాదం జరిగింది. మొత్తం ఫీజు చెల్లిస్తేనే మార్కు పత్రం ఇస్తామని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. దీంతో విద్యార్థి, ప్రధానోపాధ్యాయురాలి మధ్య గొడవ కాస్త పెరిగింది. ఈ తరుణంలో ఆ ఉపాధ్యాయులరాలు విద్యార్థిని కొట్టింది. కోపోద్రిక్తుడైన విద్యార్థి ఆమెను చెంపదెబ్బ కొట్టాడు.
READ MORE: Satyabhama: వరంగల్‌లో స్టార్ మా ‘సత్యభామ’ టీం వరలక్ష్మీ వ్రతం వేడుకలు
Also Read
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
- Igho Ubiribo: ప్రైవేట్ పార్ట్ పరిమాణం పెంచే కాస్మెటిక్ ప్రక్రియ చివరకు ఈ ఇన్ఫ్లుయెన్సర్ ప్రాణాన్ని ఎలా తీసింది?
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
ఈ ఘటన మొత్తం స్కూల్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విద్యార్థిపై ప్రిన్సిపాల్ కేసు నమోదు చేయగా.. విద్యార్థి కూడా స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇరువురిపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం ఈ విషయం నగరంలోని హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ్ మిల్‌లో ఉన్న సీబీఎస్ అనే ప్రైవేట్ పాఠశాలకు సంబంధించినది. ప్రిన్సిపాల్ పై చేయి చేసుకున్న దళిత విద్యార్థి ధ్రువ్ ఆర్యను ప్రిన్సిపాల్‌తో సహా ముగ్గురు ఉపాధ్యాయులు తీవ్రంగా కొట్టారు. ప్రిన్సిపాల్ నిషా సెంగార్, వైస్ ప్రిన్సిపాల్ రాకేష్ సింగ్, రజనీ అనే టీచర్లు విద్యార్థిని కొట్టారు.
READ MORE:Andhra Pradesh: భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు
విద్యార్థి ఫీజు కట్టలేదని అందుకే టీసీ ఇవ్వలేమని ప్రిన్సిపాల్ చెబుతున్నారు. కాగా పూర్తి ఫీజులు జమ చేశానని విద్యార్థి చెబుతున్నాడు. దళిత కులానికి చెందిన వాడని పాఠశాల ఉపాధ్యాయులు అప్పుడప్పుడూ దూషిస్తూనే ఉన్నారని విద్యార్థి ఆరోపించాడు. హజీరా పోలీసులు విద్యార్థిని ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ నిషా సెంగార్, రజనీ, రాకేష్ సింగ్‌లపై కేసు నమోదు చేశారు. ఈ విద్యార్థిపై కూడా బెదిరింపు ఆరోపణలపై కేసు నమోదు చేశారు.
विवाद का ये वीडियो ग्वालियर के एक निजी स्कूल का है, जहां स्कूल फीस जमा न कराने पर प्रिंसिपल ने छात्र से मारपीट की, छात्र ने भी प्रिसिंपल को थप्पड़ जड़ दिया, बीच बचाव करने आए दो अन्य शिक्षिकों ने छात्र से मारपीट की। दोनों पक्षों पर क्रॉस मामला दर्ज हुआ है…#gwalior #MPNews pic.twitter.com/kEuSI1Vymr
— Punjab Kesari-MadhyaPradesh/Chhattisgarh (@punjabkesarimp) August 24, 2024
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!