వాట్సాప్ లో వీడియోల కోసం అదిరిపోయే ఫీచర్ రానుంది. పిక్చర్ ఇన్ పిక్చర్ ఫీచర్ అందుబాటులోని రానుంది. ఈ ఫీచర్ వల్ల యాప్ లో షేర్ చేసిన వీడియోలను పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ లో యాప్ లోనే చూడవచ్చు. ఓవైపు వీడియోలు చూస్తూ, మరోవైపు చాట్ చేసుకోవచ్చు. వేరే యాప్ కి మారినప్పుడు కూడా ఈ మోడ్ లో వీడియోలను చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి…
ఈ మధ్య మార్కెట్ లోకి కొత్త కొత్త బైకులు సరికొత్త ఫీచర్స్ తో వస్తున్నాయి.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X అనే బైకును మార్కెట్ లోకి విడుదల చేసింది .. ఇక ఈ కంపెనీ తాజాగా స్క్రాంబ్లర్ 1200 మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.. ఈ బైకు ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 1200లో మీరు 270-డిగ్రీ క్రాంక్‌తో 1,200 cc సమాంతర-ట్విన్ ఇంజన్‌ని పొందుతారు. ఈ ఇంజన్ 89 bhp…
గూగుల్ కంపెనీ ఆధునాతన ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఈ ఫోన్లను మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఫోన్ మార్కెట్లోకి…
వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌ను అప్డేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. వాట్సాప్ ప్రొఫైల్ లో ఫేస్‌బుక్ తరహాలో కవర్ ఫొటోను పెట్టుకునే విధంగా ఫీచర్‌ను డివలప్ చేస్తున్నట్టు వాట్సాప్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బిజినెస్ వాట్సాప్ కోసం అభివృద్ది చేస్తున్నట్లు పేర్కన్నారు. వాట్సాప్‌లో బిజినెస్ వినియోగదారుల కోసం ప్రొఫైల్ సెట్టింగ్‌లో కెమెరా ఆప్షన్‌ను ఇవ్వనున్నట్లు తెలియజేపింది. కరవ్ పేజీకి కెమెరా ద్వారా ఫొటోను లేదా కొత్తదాన్ని కవర్‌ఫొటోగా ఎంపికచేసుకోవచ్చు. ప్రొఫైల్ ఫొటోను…
ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్‌గా వాట్సాప్ మనీ ట్రాన్స్‌ఫర్‌ను ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, త్వరలోనే మరో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నట్టు ఎక్స్‌డీఏ టెక్నాలజీ తెలియజేసింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌకర్యం లేదు. ఈ గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వాట్సాప్. ప్రస్తుతం ఈ వెర్సన్ టెస్టింగ్ దశలో…