వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్… ఎలా ఉండబోతుందంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో అత్యధిక మంది వినియోగిస్తున్న మెసేజ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్. వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన తరువాత అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రీసెంట్గా వాట్సాప్ మనీ ట్రాన్స్ఫర్ను ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా, త్వరలోనే మరో ఫీచర్ అందుబాటులోకి వస్తున్నట్టు ఎక్స్‌డీఏ టెక్నాలజీ తెలియజేసింది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో గ్రూప్స్ ఉన్నాయిగాని, గ్రూప్ చాటింగ్ పౌకర్యం లేదు. ఈ గ్రూప్ చాటింగ్ సౌకర్యాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నది. వాట్సాప్. ప్రస్తుతం ఈ వెర్సన్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు ఎక్సడీఏ తెలియజేసింది. టెస్టింగ్ ఫార్మాట్ పూర్తయ్యాక అందుబాటులోకి తీసుకొస్తామని, తప్పకుండా ఈ న్యూ గ్రూప్ ఛాటింగ్ సౌకర్యం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని ఎక్సడీఏ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ కమ్యునిటీ ఫీచర్ అందుబాటులోకి వస్తే గ్రూప్ లో చేస్తున్న మెసేజింగ్ విధానం పూర్తిగా మారిపోతుందని, గ్రూప్ చాటింగ్ విధానం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఎక్స్‌డీఏ ప్రతినిధులు చెబుతున్నారు.
Read: ఆ ఒక్క మాటతో రూ.25 లక్షల కోట్లు నష్టం…
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!