Google Pixel 8 Pro: గూగుల్ పిక్సెల్ 8ప్రో నుంచి కొత్త వేరియంట్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ కంపెనీ ఆధునాతన ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఈ ఫోన్లను మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఫోన్ మార్కెట్లోకి అమ్మకానికి కూడా వచ్చింది… ఇప్పుడు కొత్త వేరియంట్ మొబైల్ ను కూడా విడుదల చేసింది..
ఈ ఫోన్ ను విడుదల చేసిన టైం లో ర్యామ్ సైజ్ కేవలం 12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో మాత్రమే తీసుకొచ్చింది. అయితే తాజాగా కొత్త వేరియంట్ ఫోన్‌ను లాంచ్ చేసింది గూగుల్. 12 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌ను రీసెంట్‌గా లాంచ్ చేసింది గూగుల్… ధరల విషయానికొస్తే.. ధర రూ. 1,06,999గా ప్రకటించింది. బే, ఒబ్సిడియాన్, పోర్సెలియాన్ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇక తాజాగా విడుదల చేసిన కొత్త 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ. 1,13,999గా నిర్ణయించారు..
Also Read
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
- Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
- Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ఫీచర్స్ విషయానికొస్తే.. 6.7 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెషర్ రేట్‌తో కూడిన ఈ ఫోన్ స్క్రీన్ 1344 x 2992 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో తీసుకొచ్చారు. గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఫోన్ గూగుల్ టెన్సోర్ జీ3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు..ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. 30 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.. ఇప్పటివరకు మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంది.. ఇప్పుడు పెరిగిందనే చెబుతున్నారు మార్కెట్ నిపుణులు..
తాజావార్తలు
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
-
Prithvi Shaw: యువ క్రికెటర్ పృథ్వీ షా–ఆకృతి అగర్వాల్ సంచలన నిర్ణయం.. పెళ్లికి ముందే బ్రేకప్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!