బాక్సాఫీస్ వద్ద దేవర దండయాత్ర మొదలైంది, ఉదయం ఆటతో రిలీజ్ అయిన దేవర ఫ్యాన్స్ కు హై మూమెంట్ లేదు అనిపించినా జనరల్ ఆడియెన్స్ కు మాత్రం బెస్ట్ సినిమాటిక్ ఎక్సపీరియెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీయార్ నటన అద్భుతంగా ఉందని చుసిన ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. కేవలం తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే సినిమాను నడిపాడు తారక్. టైగర్ తర్వాత సినిమాకు మరింత ప్లస్ అయ్యారు అని ఎవరి పేరు చెప్పాలంటే అది అనిరుధ్…
నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తన్న సినిమా ‘దేవర’. jr,ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రానుంది దేవర. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ అంచనాలు భారీగా ఉన్నాయి. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ దేవర చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం కానుంది. మరొక బాలివుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా తెలుగు తెరపై కనిపించనున్నాడు. Also Read: Puri Jagannath: ఎటూ తెగని…