Home
Father
Father News
-
Father: తండ్రి ప్రేమ మరి..! తుపాకీతో కాల్చిన కొడుకు.. నాన్న వాంగ్మూలం చూస్నే కన్నీళ్లు ఆగవంతే..
Punjab, son, police officials, Father, Hoshiarpur, Mundane Argument, Air Conditioning -
Boy Suicide: తండ్రి మందలించాడని ఎలుకల మందు తిని విద్యార్థి మృతి
నవమాసాలు మోసి కనిపెంచితే వృద్ధాప్యంలో తోడుగా ఉంటారనుకున్న బిడ్డలు క్షణికావేశంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలతో ఆ తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు. -
Madyapradesh: కొడుకు పెళ్లి కోసం కులం మారిన తండ్రి..!
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు. -
Fathers Day: తల్లి జన్మనిస్తే ఆ జన్మకు రక్షణ నాన్న
Fathers Day: తల్లి జన్మనిస్తే ఆ జన్మను తండ్రి రక్షిస్తాడు. మా నాన్నగారు ఎన్నో వెలకట్టలేని త్యాగాలు చేశారు. తల్లి వల్ల కాస్త వెనుకబడినా తండ్రి కూడా ముందు వరుసలో ఉన్నాడు. -
Fathers Day 2023: తండ్రిని సంతోషంగా ఉంచాలనుకుంటే.. ఈ చిట్కాలను అనుసరించవచ్చు..
ఈ రోజుల్లో చాలా మంది తమ బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా వారి తల్లిదండ్రులకు సమయం ఇవ్వలేకపోతున్నారు. అటువంటి పరిస్థితిలో సమయం లేకపోవడం వల్ల, సంబంధం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. తల్లితండ్రులకు మనపై కోపం వచ్చినా, మనపై వారి ప్రేమ ఎప్పుడూ తగ్గదు. -
Viral News: ఆస్పత్రిలో వీల్ చైర్ లేకపోవడంతో.. స్కూటీపై మూడో అంతస్తుకు..!
సాధారణంగా ఆస్పత్రుల్లో వీల్ చైర్లు అనేవి ఉంటాయి. పేషెంట్స్ ను తీసుకుపోవడానికి అవి ఉపయోగపడుతాయి. అలాంటిది ఓ వ్యక్తి ఆస్పత్రికి వస్తే.. అక్కడ వీల్ చైర్ కనిపించలేదు. దీంతో గాయపడిన తన కుమారుడిని స్కూటీపై ఎక్కించుకుని మూడో ఫ్లోర్ వరకు వెళ్లాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటాలో చోటు చేసుకుంది. -
Andhra Pradesh: తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న కన్న కూతురు..
కొడుకు వారసుడు అవుతాడు.. అందుకే అంతిమ సంస్కారాలను కూడా కొడుకే చేస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి.. కొడుకులుంటే కొడుకే చేస్తాడు.. లేనివారి పరిస్థితి ఏంటనేది ఎప్పుడు ఆలోచించలేదు.. అలాంటివి కూతుర్లు చెయ్యరు అని కొందరు అంటున్నారు.. వాటన్నిటిని పక్కన పెట్టి ఓ కూతురు తన తండ్రికి అంతిమసంస్కారాలను జరిపించింది.. ప్రతి దానిని దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించి తల కొరివి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. ఆమెకు గ్రామస్తులు కూడా అండగా నిలిచారు.. ఈ ఘటన… -
Andhra Pradesh: పసికందు ప్రాణం తీసిన మద్యం మత్తు..దారుణం..
మద్యం ఓ కుటుంబంలో విషాధాన్ని మిగిల్చింది.. తండ్రి మద్యం మత్తు అభం శుభం తెలియని ఆరు నెలల పసికందు ప్రాణాన్ని పోగొట్టింది.. మత్తులో ఉన్న తండ్రి తన 6 నెలల పసికందుపై పడుకోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ అమానుష ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం… -
Hollywood Al Pacino : 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
హాలీవుడ్ సీనియర్ నటుడు, గాడ్‌ఫాదర్ చిత్రాలతో అభిమానులను అలరించిన అల్ పాసినో 82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నారు. -
Man Kills Son: రెండో భార్యతో గొడవ.. కొడుకును కత్తితో గొంతుకోసి చంపిన కసాయి తండ్రి
సవతి తల్లి ఒత్తిడి కారణంగా ఏడేళ్ల బాలుడిని నిద్రలోనే తండ్రి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో జరిగింది. ఓ వ్యక్తి తన రెండవ భార్యతో గొడవల కారణంగా తన 7 ఏళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!