తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటారు. కూతురి స్కూల్ ఈవెంట్ లో వీల్ చైర్ లో ఉండి కూతురితో డ్యాన్స్ చేశాడు ఓ తండ్రి.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
విధి ఆ కుటుంబంపై పగబట్టింది. చదువులో అద్భుతంగా రాణిస్తున్న కూతురికి ఉన్నట్టుండి ఊహించని విధంగా రోడ్డు ప్రమాదంలో వెన్నెముక దెబ్బతినడంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. అప్పటిదాకా ఎంతో ఆనందంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా కష్టాల్లో పడింది.
Drinker : ఓ యువకుడు రోజూ మద్యం సేవించి ఇంట్లో గొడవపడేవాడు. కొడుకును మద్యం తాగొద్దని తండ్రి మందలించాడు. ఆ విషయంలో యువకుడికి కోపం వచ్చింది. పరిగెత్తుకెళ్లి గుళ్లో త్రిశూలం తెచ్చి పొడిచి చంపేశాడు.
Sperm Donor: ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు.. మహా అయితే ముగ్గురు చాలు అనే తరహాలో సంతానం ఉండేలా చూసుకుంటున్నారు.. కొందరు ప్రత్యేక పరిస్థితుల్లో కొడుకు కోసం ఎదురుచూస్తూ.. ఎక్కువ మంది ఆడపిల్లలను కన్నవారు కూడా లేకపోలేదు.. ఇక, గతంలో కొన్ని కుటుంబాల్లో 10 మందికి పైగా పిల్లలను కన్నవారు కూడా ఉన్నారు.. అయితే, ఓ వైద్యుడు ఏకంగా 550 మందికి తండ్రి అయ్యాడట.. ఏంటి..? వైద్యుడు ఏంటి? 550 మందికి తండ్రి కావడం ఏంటి..? అనుమానం…
Atrocious: రాజస్థాన్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. జుంజునులోని నవ్లగాడ్‌లోని కేరు గ్రామంలో ఓ తండ్రి తన 15 నెలల కుమార్తెను గోడకు కొట్టి చంపాడు. భార్యాభర్తల గొడవ అమాయక కూతురి ప్రాణాలను బలితీసుకుంది.
Love Marriage : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. కూతురి ప్రేమను ఒప్పుకోలేని తండ్రి ఆమెను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. కూతరు ప్రేమ పెళ్లి విషయంలో తండ్రితో గొడవ పెట్టుకుంది.
Tragedy: బీహార్‌లోని మాధేపురాలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి కోసం కలలు కంటున్న యువతి కన్నతండ్రి చేతిలోనే హతమైంది. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని ఓ తండ్రి కూతురిని దారుణంగా హతమార్చాడు.
Jagityal : ప్రస్తుతం అంతా మనీ మామ. డబ్బు మోహంలో పడి కుటుంబ బంధాలను కాలరాస్తున్నారు. అలాంటిదే జగిత్యాలలో జరిగింది. కేవలం రెండు వందల కోసం తండ్రీ కొడుకును దారుణంగా హత్య చేశాడు.
ఓ వ్యక్తి కన్న కొడుకునే దోచుకునేందుకు మెడపై కత్తిపె ప్రయత్నించాడు. కానీ విచిత్రమేంటంటే తాను దోచుకుంటోంది తన కన్న కొడుకు వద్దనే అని ఆ దొంగకు తెలియదు. గత ఏడాది నవంబర్లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో 45 ఏళ్ల వ్యక్తి తన టీనేజ్ కుమారుడిని దోచుకునేందుకు ప్రయత్నించాడు.
Tragedy : కేరళలో విషాదం చోటు చేసుకుంది. తెల్లారి లేచి చూసిన భార్యకు భర్త, కొడుకు శవాలు కనిపించడంతో షాక్ తిన్నది. వివరాలు.. కేరళ రాష్ట్రంలోని త్రిస్సూరు పరిధిలో బినోయ్ లాటరీ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు.