FASTag: భారతదేశం అంతటా నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్‌వేస్‌లలో సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే 1.4 లక్షల వినియోగదారులు దాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అయితే మరోవైపు నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుంచి 1.25 రెట్లు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు ఇప్పటికే నాన్-FASTag వాహనాల…
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించేందుకు, వాహనదారులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరగా తమ గమ్యస్థానాలను చేరేందుకు ఫాస్ట్ ట్యాగ్ ప్రవేశ పెట్టారు. ఈ ఫాస్ట్ ట్యాగ్ (FASTag) విధానంతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విధానాన్ని కూడా ప్రోత్సహించబడుతుంది. కాగా.. ఫాస్ట్ ట్యాగ్ లో కొత్త రూల్స్ వచ్చాయి.
Fastag : దేశంలో ఫాస్టాగ్‌కు సంబంధించి కొత్త నియమాన్ని త్వరలో ప్రవేశపెట్టవచ్చు. ఫాస్టాగ్ కోసం వార్షిక టోల్ పాస్‌ను ప్రవేశపెట్టాలని భారత ప్రభుత్వం పరిశీలిస్తుంది.