ధాన్యం రోడ్ల మీద ఉందని దాన్ని వెంటనే కొని రైతుల ఇబ్బందులను తీర్చానలి కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు.నీళ్ల పంచాయతీని కేంద్ర, రాష్ర్ట ప్రభు త్వాల సమస్యల లెక్కన చూస్తున్నారు. దీనిపై అసలు ఏం జరుగు తుందో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్యన జరుగుతున్న చర్చల సారాం శం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టతను ఇవ్వాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనక పోతే…
కేసీఆర్ సర్కార్ పై వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. ధాన్యం కుప్పల పైనే రైతుల గుండెలు ఆగిపోయాయి కానీ మీ గుండెలు కరుగటం లేదంటూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఉత్తరాదిలో చనిపోయిన రైతులకు లక్షల సాయం చేస్తున్న మీకు తెలంగాణ రైతుకష్టాలు కానొస్తలేవా ? అంటూ నిలదీశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతు కన్నీళ్లు ఆవిరికాకముందే, మన రైతుల ప్రాణాలు పోకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ధాన్యం కొనుగోళ్లపై డ్రామాలు ఢిల్లీకి…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చేం దుకే కేసీఆర్ కొత్త నాటకానికి తెర లేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ ఎస్ పై నిప్పులు చెరిగారు. మాట మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ రాష్ర్ట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం పై అబద్ధాలు ప్రచారం చేస్తుందని ఆయన మండి పడ్డారు. ఓ వైపు వరి ధాన్యం మొత్తం మేమే…
కేసీఆర్, కేటీఆర్ తండ్రీ కొడుకులు ఇద్దరూ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని మాజీ మంత్రి, బీజేపీ నేత చంద్ర శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే కేటీఆర్ ఉలిక్కి పడుతున్నాడన్నారు. తెలంగాణ రైతులను ఆదు కొమ్మంటే, పంజాబ్ రైతులకు రూ.3 లక్షలు ఇస్తా అంటు న్నాడని ఎద్దేవా చేశారు. ఈ 7 ఏళ్లలో మీ అసమర్థ పాలన వల్ల, మీరు చేసిన ద్రోహం వల్ల వేల మంది చనిపోయారు. వాళ్ళ కుటుంబాల వైపు…
ఇప్పటికైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలన మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పై నిప్పులు చెరిగారు. బీజేపీ అనాలోచిత నిర్ణయాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొంత మంది వ్యక్తుల ప్రయోజనాల కోసం రైతు లను ఇబ్బందులకు గురి చేస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు. రైతు లను ఇబ్బంది పెడితే ఎవ్వరూ చూస్తు ఉరుకోరన్నారు. ఇప్ప టికైనా రైతులకు మేలు కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని ఆమె అన్నారు. బీజేపీప్రభుత్వం కొంతమంది వ్యక్తుల…
తెలంగాణ సీఎం కేసీఆర్ను దేశద్రోహి అన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోవిడ్ తీవ్రత, చలి ఉన్నప్పటికీ ఏడాదికి పైగా కాలంగా రైతులను వీధుల పాలు చేసిన వారు దేశభక్తులా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. రైతులు ఆందోళన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రైతులకు అండగా నిలబడ్డ వారు దేశద్రోహులు అవుతారా అంటూ కేటీఆర్ విమర్శించారు. దేశ భక్తిపై సర్టిఫికెట్ ఇవ్వడానికి అసలు వీళ్లేవరూ అంటూ ఆయన స్పం దించారు. కాగా రైతు…
తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన హన్మకొండలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ధాన్యం కేంద్రాల వద్ద రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. రాష్ర్టంలో 7000కు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిం చాల్సి ఉన్నా ప్రస్తుతం 4000 ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్ర మే ప్రభుత్వం…
బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్టు మట్లాడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ పెట్టిన ప్రెస్మీట్కు ప్రతిగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. బండికి కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ కు సోయిలేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. రాష్ట్ర రైతులను మేము ప్రత్యామ్నాయ పంటల కోసం సిద్ధం చేస్తుంటే వరి కొంటారా.. లేదా వరి వేస్తే ఊరి అంటూ ప్రజలను రెచ్చగొట్టి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు కేంద్రంలో ఉన్న బీజేపీ,…
అమరావతిని ఏకైక రాజధానిగా వుంచాలంటూ రైతులు, ప్రజాసంఘాలు మహాపాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. రేపు రాజధాని రైతుల మహా పాదయాత్రలో పాల్గొననున్నారు ఏపీ బీజేపీ అగ్ర నేతలు. పాదయాత్రలో బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు, సుజనా చౌదరి, సీఎం రమేష్, పురంధేశ్వరీ, సత్య కుమార్ పాల్గొని సంఘీభావం తెలపాలని నిర్ణయించారు. రాజధాని రైతులను కలిసి సంఘీభావం తెలుపుతామని ఏపీ బీజేపీ అగ్ర నేతలు ప్రకటించారు. కేంద్రం హోం మంత్రి అమిత్ షా ఆదేశాలతో రాజధాని రైతుల…
గత కొన్ని రోజులుగా వరి కొనుగోలు ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెల్సిం దే. అయితే దీనిపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండ రాం స్పందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ .. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు దూషణలతో ఎలాంటి ఉపయోగం ఉండదని రైతుల సమస్యలన పరిష్కరించే విధంగా ఇరు ప్రభుత్వాలు మాట్లాడు కోవాలన్నారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోవడం…