Loan recovery: లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఒక రైతు బలయ్యాడు. వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో జరిగింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో బలవంతపు రికవరీ పద్ధతులను అరికట్టడానికి బిల్లును ఆమోదించిన రెండు రోజులకే ఈ మరణం సంభవించింది.
Odisha: అందరికి అన్నంపెట్టి ఆకలి తీర్చే రైతన్న ఆర్ధిక ఇబ్బందులతో అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన నమ్ముకున్న భూమిని అమ్ముకోలేక ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోలేక ఉరితాడుకో.. పురుగుల మందుకో ప్రాణాలను అంకితమిస్తున్నారు చాలా మంది రైతులు. గతంలో రైతులు ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మళ్ళీ వెలుగు చూసింది. పంట నష్టం రావడంతో ఓ రైతు ఉరివేసుకుని మరణించారు. ఈ హృదయ విదారక ఘటన ఒడిశా రాష్ట్రంలో…