కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో కౌన్సిలర్ల రాజీనామాలకు డెడ్ లైన్ పడనుంది. ఇప్పటికే ఇద్దరు బీజేపీ కౌన్సిలర్ల రాజీనామా చేయగా.. నేడు రాజీనామా చేయకపోతే కౌన్సిలర్ల ఇళ్ల ముట్టడిస్తామని.. రేపు కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి జేఏసీ పిలుపు రైతు జేఏసీ చెప్పిన విషయ
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా నేడు మున్సిపల్ కమీషనర్ కు తమ రాజీనామాలు కౌన్సిలర్లు సమర్పించనున్నారు. నిన్న రైతు ఐక్యకార్యాచరణ కమిటీకి కౌన్సిలర్లు శ్రీనివాస్, రవి తమ రాజీనామా పత్రాలందించారు.