రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. లైగర్ ప్లాప్ తో డీలా పడ్డ విజయ్ కు ఖుషి కాస్త ఊరటను ఇచ్చింది.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ . గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పరశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.మృణాళ్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు…
4 Intresting Movies to Release in span of one month at Summer: సంక్రాంతి సీజన్ అయిపోయింది, ఇక తెలుగు సినీ నిర్మాతలు ఎంతో ఆసక్తిరంగా ఎదురుచూసే మరో సీజన్ సమ్మర్. అయితే ఈ ఏడాది సమ్మర్ సీజన్ కాస్త నిరాశాజనకంగా అనిపిస్తుందేమో అనేలా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా పరిస్థితి రివర్స్ అయింది. అదేమంటే తాజగా అందుతున్న సమాచారం మేరకు ఈ ఏడాది సమ్మర్ టైంకి నాలుగు ఆసక్తికర సినిమాలు రెడీ అయ్యాయి.…
Director Parasuram Music Taste Prooved again: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘నందనందనా’ ఊహించినట్టుగానే ఇన్ స్టంట్ చార్ట్ బస్టర్ అయ్యింది. ఈ పాట మెలోడియస్ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ అందరికీ ఫేవరేట్ సాంగ్ గా మారుతోంది. ఈ పాట సక్సెస్ తో దర్శకుడు పరశురామ్ పెట్ల మ్యూజిక్ టేస్ట్ మరోసారి ప్రూవ్ అయింది. నిజానికి డైరెక్టర్ పరశురామ్ సినిమాల్లో మ్యూజిక్…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. దర్శకుడు పరశురాం తెరకెక్కిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది.అయితే, ఇప్పటి నుంచే ఈ సినిమాకు ఆడియన్స్ లో బజ్ తెచ్చేందుకు సిద్ధం అయింది. గోతగీవిందం తర్వాత విజయ్ దేవరకొండ దర్శకుడు పరశురాం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి…
Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు…
NTV Film Roundup : Telugu Movie Shooting Updates 12th December 2023: ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ఏ ఏ సినిమాలో షూటింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నాయి? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1. Naa SaamiRanga – నాగార్జున హీరోగా ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న నా సామిరంగా అనే సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. నాగార్జున- హీరోయిన్ కాంబినేషన్లో ప్రస్తుతం షూటింగ్ చేస్తున్నారు మేకర్స్.…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ’ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠూకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ చిత్రంలో పక్కా ఫ్యామిలీ మ్యాన్‍గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్‌తో ఈ మూవీపై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఫ్యామిలీ స్టార్ మూవీని దిల్‍రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. కాగా,…
Mrunal Thakur hopes on Hi nanna Movie: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ముందుగా సీరియల్స్ లో బిజీ ఆర్టిస్టుగా ఉండేది. నెమ్మదిగా మరాఠీ సినిమాలు, హిందీ సినిమాలు చేస్తూ వస్తున్నా ఆమెను ఏ ముహూర్తాన హను రాఘవపూడి చూశాడో కానీ ఠక్కున ఆమెకు సినీ హీరోయిన్ అవకాశం ఇచ్చేశాడు. అలా మృణాల్ ఠాకూర్ “సీతా రామం” సినిమాతో హీరోయిన్ గా మారి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నాడు. ఈ అందాల సుందరి తన రెండవ…
Family Star: ది విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Family Star: లైగర్ లాంటి డిజాస్టర్ తరువాత ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను అందుకొని యావరేజ్ గా నిలిచింది. ఇక ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి.. మళ్లీ రేసులో నిలబడాలి అని విజయ్ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు.