మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా వాకాడి గ్రామంలో ఒక రైతు బయోగ్యాస్ స్లర్రీని పడేసిన పాడుబడిన బావిలో దూకి ఒకే కుటుంబానికి చెందిన 5 మంది మరణించారు. బబ్లూ కాలే, అనిల్ కాలే, మానిక్ కాలే, సందీప్ కాలే, విజయ్ కాలే, బాబాసాహెద్ గైక్వాడ్ అనే ఐదుగురు వ్యక్తులు పిల్లి ప్రాణాలను కాపాడేందుకు ఒకరి వెనుక ఒకరు బా