తల్లిదండ్రులు బిడ్డలకు కనురెప్పలా కాపాడాలని, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వున్నా వారిపై ఓకన్నేసి వుంచాలని పెద్దలు చెబుతుంటారు. పిల్లలకు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరగవచ్చో తెలియదంటూ జాగ్రత్తలు చెబుతుంటారు. అయితే తల్లి దగ్గర అప్పటి వరకు ఆడుకుంటున్నా ఆ చిన్నారి తండ్రి ఒక్క క్షణంలోనే ప్రాణాలు వదలడం ఆతల్లి తల్లడిల్లిన ఈ ఘోరమైన సంఘటన మహారాష్ట్రలోని పూనే లో చోటు చేసుకుంది. read also: Flipkart : తగ్గెదేలే అంటున్న ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్లపై భారీ ఆఫర్…