నకిలీ బాబాకేసు భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఇప్పుడు ఈఘటన రాష్ట్రంలోనే హాట్ టాపిక్. ఎన్జీవో ఆపరేషన్ ఎంట్రీతో పాతబస్తీ చర్చనీయాంశంగా మారింది. నకిలీ బాబా మహిళలపై చేస్తున్న అరాచకాలకు తెరదించింది. అయితే పాతబస్తీ బాబా కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది.
తనని తాను విష్ణువుగా ప్రకటించుకున్న అనంత విష్ణు ప్రభు అలియాస్ రామ్‌దాస్‌పై హైదరాబాద్ సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 420, 290,341 కింద పబ్లిక్ న్యూసెన్స్, చీటింగ్, రోడ్ అబ్స్‌ట్రాక్షన్ కేసుల్ని నమోదు చేయడం జరిగింది. అలాగే.. అతను పెట్టిన జై మహా భారత్ పార్టీ రిజిస్టర్‌పై కూడా సైఫాబాద్ ప
మూఢనమ్మకాల మాయలో పడి ప్రజలు నకిలీ బాబాలను నమ్మి మోసపోతున్నారు. వాళ్లను నిస్సహాయ స్థితిని ఆసరాగా తీసుకుని డబ్బులు దోచుకుంటున్నారు నకిలీ బాబాలు.. ఇలాంటి ఫేక్ బాబాలను రాచకొండ పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షలను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ కమిషనర్ మహే
దొంగబాబాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ..దయ్యం వదిలిస్తానంటూ… ఏవో కబుర్లు చెబుతూ లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతుంటారు. నీకు మంచిజరుగుతుంది అన్నాడు..బాబా ఏదో చేస్తాడు అని నమ్మకంతో వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కుక్ కింద గ్రామానికి చెందిన అశ్వని 18 సంవత్సరాల అమ్మాయి చిక్కుల్లో పడింది. ఆమె తల్లి�