సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో వచ్చిన జైలర్ ఎంతటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 ను తెరకెక్కిస్తున్నాడు నెల్సన్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే ఈ సినిమా సెట్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పని యూనిట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ వయసును మించి చూపిన ఎనర్జీ మరియు డెడికేషన్ యూనిట్ మొత్తాన్ని మెస్మరైజ్ చేసింది.…
టాప్ హీరోల సినిమాలపై ఆడియన్స్ అటెన్షన్ మరింత గ్రాబ్ చేసేందుకు పలు ఎక్స్ పరిమెంట్స్ చేస్తుంటారు డైరెక్టర్స్. అందులో ఒకటి స్టార్ హీరోలతో క్యామియో అప్పీరియన్స్ ఇప్పిచడం. ఇలాంటి ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ.. తలైవా రజనీకాంత్ మూవీల్లో ఇటీవల ఎక్కువైంది. జైలర్, వెట్టయాన్, రీసెంట్ కూలీ వరకు తలైవాకు స్టార్ హీరోలు అదీ కూడా మల్టీ ఇండస్ట్రీ హీరోలు జోడయ్యారు. జైలర్‌లో మలయాళ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాక్రీషాఫ్…
వర్సటాలిటీకి రియల్ నేమ్‌గా మారిన మాలీవుడ్ యాక్టర్ ఫహద్ ఫాజిల్. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు ఇతర భాషల సినిమాలలో స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్నాడు. ఫహద్ ఇప్పటికే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్స్ చూశాడు. ఇటు హీరోగా, అటు నిర్మాతగా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్‌గా రామ్-కామ్ ప్రేమలుతో పాటు హీరోగా చేసిన మూవీ ‘ఆవేశం’ మాలీవుడ్ బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి.రెండు కమర్షియల్ హిట్స్ తర్వాత.. తమిళంలో రీసెంట్‌గా…
భార్యలతో కలిసి స్టార్ హీరోలంతా ఒకేచోట చేరారు. మాలీవుడ్ స్టార్ హీరోలు ఫహద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ వారి భార్యలతో కలిసి తీసుకున్న ఓ గెట్ టు గెదర్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. తెలుగువారికి కూడా సుపరిచితురాలైన స్టార్ హీరోయిన్ నజ్రియా నాజిమ్ ఈ పిక్ ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. దుల్కర్ సల్మాన్, అతని భార్య అమల్ సుఫియా, పృథ్వీరాజ్, ఆయన భార్య సుప్రియా మీనన్, ఫహద్ ఫాసిల్…
మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రజలు ఆరాధించే నాయకుడు సులేమాన్ గా ఫహద్ నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు మహేశ్ నారాయణన్…