Home
F 35
F 35 News
-
Trump: టర్కీకి ఎఫ్-35 యుద్ధ విమానాలపై ట్రంప్ యూ-టర్న్.. ఇజ్రాయెల్ నుంచి వ్యతిరేకత తప్పదా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 2019లో విధించిన నిషేధాన్ని వెనక్కి తీసుకుంటూ.. టర్కీకి మళ్లీ ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్ కార్యక్రమంలో చేరే అవకాశం కల్పించాలని ట్రంప్ భావిస్తున్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. -
Su-57 fighter jet: భారత్‌కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్‌పై కీలక ప్రతిపాదన..
Su-57 fighter jet: భారత వైమానిక దళం(IAF)లో 5వ తరం ఫైటర్ జెట్ లేకపోవడం లోటుగా కనిపిస్తోంది. ఈ లోటును తాము తీరుస్తామని మిత్రదేశం రష్యా ముందుకు వచ్చింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు బిగ్ ఆఫర్ ఇచ్చారు. రష్యా అభివృద్ధి చేసిన సుకోయ్ Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌ను భారత్‌తో కలిసి అభివృద్ధి చేసి ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక టెక్నాలజీని భారత్‌తో పంచుకోవడానికి సిద్ధంగా… -
Iran War: హార్ముజ్ వద్ద F-15 ఫైటర్ జెట్‌ను కూల్చేసిన ఇరాన్..
Iran War: ఇరాన్ భారీ ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధి సమీపంలో శత్రవుకు చెందిన ఎఫ్-15 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ సైన్యం ఆదివారం ప్రకటించింది. ఈ చర్య ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ పనితీరును ప్రతిబింబిస్తుంది. -
Su-57 stealth fighter jet: భారత్‌కు రష్యా బంపర్ ఆఫర్.. Su-57 ఇవ్వడానికి సిద్ధం..
Su-57 stealth fighter jet: భారతదేశానికి రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన Su-57ను ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎలాంటి షరతులు లేకుండా టెక్నాలజీ ట్రాన్ఫర్ చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ CEO సెర్గీ చెమెజోవ్ దుబాయ్ ఎయిర్ షోలో అన్నారు. -
India-Russia: భారత్‌కు రష్యా Su-57 ఫైటర్ జెట్ ‘‘సోర్స్ కోడ్’’ ఆఫర్.. అంగీకరిస్తే ‘‘ అత్యాధునిక టెక్నాలజీ’’ మన సొంతం..
India-Russia: యుద్ధ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు అంతా టెక్నాలజీ పైనే యుద్ధాలు ఆధారపడుతున్నాయి. దీంట్లో భాగంగానే పలు దేశాలు తమ సైన్యంలో ఐదో తరం ఫైటర్ జెట్లు ఉండాలని కోరుకుంటున్నాయి. ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతగా తయారు చేసుకున్నాయి. భారత్ కూడా ఈ ఫైటర్ జెట్ డెవలప్మెంట్ పాజెక్టును ప్రారంభించింది. -
6th-generation fighter Jets: ఇండియా ముందు రెండు భారీ ఆఫర్లు.. ఇక చైనా, పాకిస్తాన్‌కి చుక్కలే..
6th-generation fighter Jets: చైనా ఇటీవల రెండు 6వ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్లను పరీక్షించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ పరిణామం పొరుగు దేశమైన భారత్‌కి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం భారత్ వద్ద కనీసం 5వ జనరేషన్ ఫైటర్ జెట్లు కూడా లేదు. ఫ్రాన్స్ నుంచి మనం కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటల్ జెట్లు 4.5వ జనరేషన్‌కి చెందినవి. చైనా వద్ద నుంచి పాకిస్తాన్ 5వ జనరేషన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేయబోతుందని వార్తలు… -
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడి.. 1981 ఇరాక్‌పై దాడితో పోలిక..
Israel Iran: ఇరాన్‌పై ఇజ్రాయిల్ ఈ రోజు వైమానిక దాడులు చేసింది. నిర్ధిష్ట లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ దాడులతో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు ఇద్దరు సైనికులు చనిపోయినట్లు ఇరాన్ ఆర్మీ ప్రకటించింది. అక్టోబర్ 01న ఇరాన్, ఇజ్రాయిల్‌పై 200 బాలిస్టిక్ మిస్సైళ్లతో దాడులు చేసింది. ఈ దాడికి ప్రతీకారంగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పై విరుచుకుపడింది. అయితే, ఈ దాడిని సిరియా, సౌదీ అరేబియా…
తాజావార్తలు
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నాబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
-
Invest Telangana Summit : ఇన్వెస్ట్ తెలంగాణ సదస్సులో క్లైమేట్ ఛేంజ్‌పై ప్రత్యేక చర్చ
-
Karnataka SIR: కర్ణాటకలో SIR పూర్తి.. కోటి మంది పేర్లు తొలగింపు..
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!