ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది.
థాయ్‌లాండ్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం థాయ్‌లాండ్‌లోని బాణసంచా గోదాములో పేలుడు సంభవించి తొమ్మిది మంది మరణించగా.. 100 మందికి పైగా గాయపడ్డారని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
Tamilnadu : తమిళనాడు రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. విరుదునగర్ జిల్లా శివకాశిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి గాయాలయ్యాయి.
Italy: ఇటలీ వాణిజ్య రాజధాని మిలన్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారీ పేలుళ్లతో నగరం దద్దరిల్లింది. పలు కార్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని గురువారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని తెలిపారు.
తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది.
Oxygen Plant Blast : బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిట్టగాంగ్‌లోని సీతకుంట ఉపజిల్లాలోని ఆక్సిజన్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో భారీ ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కాబూల్‌లోని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమీపంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో 20 మందికి పైగా మరణించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు దాడిని ధృవీకరించారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
Explosion in a factory : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్ మండలంలో భారీ పేలుడు సంభవించింది. అమిష్ క్రాప్ సైన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది.