Explosion: కెమికల్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. ఐదుగురు దుర్మరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Explosion At Chemical Plant In China: తూర్పు చైనాలోని కెమికల్ ప్లాంట్‌లో పేలుడు సంభవించి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్పిపోయారని, మరొకరు గాయపడ్డారని స్థానిక ప్రభుత్వం సోమవారం తెలిపింది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని లియాచెంగ్ నగరంలోని లక్సీ కెమికల్‌లోని హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉత్పత్తి ప్రాంతంలో సోమవారం ఉదయం పేలుడు సంభవించిందని లియాచెంగ్ హైటెక్ జోన్ మేనేజ్‌మెంట్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మంటలను ఆర్పివేశామని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని కమిటీ తెలిపింది.
Read Also: Afzal Ansari: నాలుగేళ్ల జైలు శిక్షతో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన మరో ఎంపీ
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ప్రమాదం జరిగిన ప్రాంతం ఇండస్ట్రియల్ పార్క్ కాగా.. పలు కంపెనీలు ఉన్నాయి. వేల సంఖ్యలో కార్మికులు పని చేస్తుంటారు. అలాంటి ప్రాంతంలో భారీ పేలుడు కలకలం రేపింది. కార్మికులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడికి కారణాలు తెలియాల్సి ఉంది. 2018 నవంబర్ లో ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగింది. కెమికల్స్ లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు పేలిపోయింది. అప్పటి ఘటనలో 23మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
-
Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
-
Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
-
India Squads: పంత్‌కు షాక్.. నితీశ్‌కు బంపర్ ఆఫర్.. వెస్టిండీస్ సిరీస్‌కు జట్లు ప్రకటించిన బీసీసీఐ
-
AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!