Students Protest: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు విట్ యూనివర్సిటీలో విద్యార్థినులు హాస్టల్ భోజనం బాగాలేదని రోడ్డెక్కారు. హాస్టల్‌లో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కరీంనగర్ పట్టణంలోని వివిధ హోటళ్లలో ఆదివారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. వరంగల్ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు హోటళ్లలోని కిచెన్‌లు, స్టోర్‌రూమ్‌లలో సోదాలు నిర్వహించాయి. శ్వేత త్రీ స్టార్ హోటల్‌లో రూ.70,000 విలువ చేసే గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించామని అమృతశ్రీ తెలిపారు. హోటల్‌లో 20 నుంచి 25 రకాల వండిన ఆహార పదార్థాలను కూడా గుర్తించారు. అన్ని హోటళ్లలో దాడులు నిర్వహించాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై…