సాయంత్రం 6 గంటల తర్వాత జంక్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు కాదు. ముఖ్యంగా చలికాలంలో లేదా వర్షాకాలంలో సమోసాలు, పకోడీలు, బజ్జీలు వంటి ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ చాలా ఆకర్షణగా ఉంటాయి. కానీ, ఈ రకాల ఆహారాన్ని తరచూ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యంపై చాలా నెగటివ్ ప్రభావాలు చూపవచ్చు. ఈ ఆహారాలు జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చిపెడతాయని, అందువల్ల జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవచ్చని నిఫుణులు చెబుతున్నారు. డయాబెటిస్: జంక్ ఫుడ్, ముఖ్యంగా వేయించిన ఆహారాలు,…
Chilli Potato Bites: ప్రపంచంలో జరుగుతున్న విషయాలను ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా క్షణాల వ్యవధిలో విషయాలను ప్రతి ఒక్కరు తెలుసుకుంటున్నారు. అలాగే మనలో చాలామంది ఆహార ప్రజలు ఉండనే ఉంటారు. అలాంటివారు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ వంటకాలను తినడానికి ఇష్టపడుతుంటారు. మరికొందరైతే ఏకంగా విదేశీ వంటకాలను కూడా తినడానికి తెగ ఇష్టపడుతుంటారు. ఇప్పుడు కొరియన్ ఫుడ్ ట్రెండ్ భారతదేశంలో చాలా వేగంగా పెరిగింది. కొరియన్ వంటకాలు, ముఖ్యంగా కొరియన్ స్పైసీ నూడుల్స్ సోషల్ మీడియాలో వైరల్…