Home
Entertainment News
Entertainment News News
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ మల్టీ స్పోర్ట్స్ డ్రామా నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విడుదలైన క్షణం నుంచే ఈ ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు టేకింగ్, రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్… -
Sudheer Joker: రాయల్ ఫ్యామిలీ దొంగ… ఆసక్తి రేపుతున్న ‘సుధీర్ జోకర్’ బ్యాంగర్!
బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కూడా తనదైన స్టైల్లో దూసుకుపోతున్న హీరో సుడిగాలి సుధీర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సుధీర్ నటిస్తున్న తాజా క్రేజీ ప్రాజెక్ట్ ‘సుధీర్ జోకర్’ మూవీ అఫీషియల్ బ్యాంగర్‌ను అభిమానుల కోలాహలం మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమంతో పాటు జరిగిన ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ… -
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊచకోత కోయబోతోందో చెప్పడానికి ఒక చిన్న శాంపిల్ బయటకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి.. మే 23న భోపాల్ వేదికగా జరగబోయే మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు, ప్లానింగ్… -
First Time : ఏఐకి సవాల్ విసురుతూ ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో వీఎఫ్ఎక్స్ వండర్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కేవలం (HI – Human Intelligence) తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సృష్టించి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’ అని సినిమా టీం ప్రకటించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు దర్శక-నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని రూపొందించారని తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో కనీవినీ ఎరుగని… -
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్‌కు వాటా?
టాలీవుడ్లో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. హీరో వరుణ్ సందేశ్, ప్రముఖ నటుడు జెమిని సురేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం “బ్లాక్ మెయిల్”. హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై అవినాష్ కూనపరెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీనివాస్ గుండ్రెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో వరుణ్… -
Kamal Haasan: స్టార్ హీరోల కళ్ళు తెరిపించిన కమల్ హాసన్.. నెట్టింట ప్రశంసల వెల్లువ!
సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా బడ్జెట్ కష్టాలే. నిర్మాణ వ్యయాలు అమాంతం పెరిగిపోయి నిర్మాతలు ఆపసోపాలు పడుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోట్లు పారితోషికం తీసుకునే అగ్ర హీరోలు తమ వంతుగా ఇండస్ట్రీకి ఎలా అండగా నిలవాలి? అనే ప్రశ్నకు ‘యూనివర్సల్ స్టార్’ కమల్ హాసన్ తన చేతలతోనే అదిరిపోయే సమాధానం చెప్పారు. ఆయన తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, సంచలనం సృష్టిస్తోంది. స్టార్ డమ్ రాగానే… -
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Chiranjeevi : సీఎం విజయ్’కి చిరు ఫోన్
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దళపతి విజయ్‌కు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నిన్న స్వయంగా ఫోన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్‌కి ఈ సందర్భంగా చిరంజీవి తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా ఈ ఫోన్ కాల్లో కోలీవుడ్ ఆరాధ్య దైవం, దివంగత మహానేత ఎం.జి.ఆర్ (MGR) పేరును ప్రస్తావిస్తూ చిరు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. సరిగ్గా ఎంజీఆర్ లాగే నిస్వార్థమైన, ప్రజా… -
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
RAPO 23 : తెలుగు సినీ పరిశ్రమలో ‘ఎనర్జిటిక్ స్టార్’గా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో రామ్ పోతినేని (RAPO). ‘దేవదాసు’ హీరోగా మొదలైన రామ్ ప్రయాణం.. తనదైన నటనతో, చలాకీతనంతో, అదిరిపోయే డాన్సులతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకునేలా చేసింది. అయితే, ఇన్నాళ్లూ తన నటనతో కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్.. ఇప్పుడు తన కెరీర్లో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇకపై కేవలం హీరో మాత్రమే కాదు..… -
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
ఆమె ఒక స్టార్ హీరోయిన్. తెలుగులో దాదాపుగా అందరూ స్టార్ హీరోలతో నటించింది. అయితే ఇప్పుడు ఆమె తెలుగు సినిమాల మీద పెద్దగా ఫోకస్ చేయడం లేదు. బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆమెకు ఒక అవార్డు ఇవ్వాలని ప్రతి ఏడాది అవార్డుల ఫంక్షన్ నిర్వహించే ఓ అవార్డుల ఈవెంట్ నిర్వాహకులు భావించారు. ఈ మేరకు ఆమె టీమ్‌తో సంప్రదింపులు జరపగా, ఆమె తండ్రి అందుబాటులోకి వచ్చారు. “హైదరాబాదులో అవార్డుల ఈవెంట్…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?