ఇటీవల కాలంలో ఫుడ్ బ్లాగ్‌లు సూపర్ ఫేమస్ అవుతున్నాయి. ఫుడ్ ను తయారు చేయడమే కాదు. తినేవారు కూడా చాలా ఫేమస్ అవుతున్న సంగతి తెలిసిందే. దానికి ఓ ఉదాహరణ సాపాటు రామన్. టైమ్ సెట్ చేసుకొని ఫుడ్ లాగిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. ఇండియాలో అదీ తమిళనాడు రాష్ట్రాలనికి చెందిన వ్యక్తి కావడంతో ఆయన భోజనం, బిర్యానీ, చికెన్ మటన్ వంటి వాటిపై దృష్టి సారించారు. ఇక విదేశాలకు చెందిన వారైతే పిజ్జాలు,…
యూఏఈ వేదికగా జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈరోజు మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకొని… ఇంగ్లాండ్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఒక మార్పుతో వస్తుంది. గాయం కారణంగా టోర్నీ నుండి తప్పుకున్న జాసన్ రాయ్ స్థానంలో జానీ బెయిర్‌స్టో జట్టులోకి…
టీ20 ప్రపంచకప్‌లో లీగ్ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక నాకౌట్ మ్యాచ్‌ల సమరం ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఈరోజు జరగనున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండు జట్లు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో హోరాహోరీగా తలపడిన సంగతి ఇంకా క్రికెట్ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. ఆనాడు జరిగిన నాటకీయ పోరులో సాంకేతికంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచినా.. న్యూజిలాండ్ కూడా అద్భుతంగా పోరాడి అభిమానుల మనసులను దోచుకుంది. అబుదాబీ వేదికగా జరగనున్న…
ఒకప్పుడు వందేళ్లు బతకడం చాలా ఈజీ. కానీ ఈ ఆధునిక కాలుష్యపూరితమైన కాలంలో 60 ఏళ్లు బతకడమే కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో వందేళ్లు బతకడం అంటే మామూలు విషయం కాదు. అయితే, ఆ గ్రామలోని ప్రజలు మాత్రం ఈజీగా వందేళ్లు బతికేస్తారట. వందేళ్ల పుట్టినరోజు వేడుకలు ఆ గ్రామంలో షరా మాములే. ఆ గ్రామంపేరు డెట్లింగ్. ఇది యూకేలో ఉన్నది. ఈ గ్రామంలోని ప్రజలు అత్యధిక ఏళ్లు బతకడానికి కారణం లేకపోలేదు. Read: పిల్లలకు…
టీ-20 వరల్డ్ కప్ సూపర్-12లో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో… వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌పై సౌతాఫ్రిక ఘన విజయం సాధించాయి. కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సత్తా చాటి సెమీస్‌లో అడుగు పెట్టగా.. నెట్‌రన్‌రేట్ కారణంగా సౌతాఫ్రిక ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా రెండూ బలమైన జట్లే. ఐదు మ్యాచుల్లో నాలుగు గెలిచిన ఇరు జట్లలో.. ఒకే టీంకు మాత్రమే సెమీస్‌లో చోటు దక్కింది. సమాన విజయాలతో సెమీస్ కోసం బరిలోకి దిగిన రెండు జట్లు.. తమ ప్రత్యర్థి…
ప్రతీ ఏడాదీ దివాళీ వేడుకలను ముఖేష్ అంబానీ కుటుంబం అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ముఖేష్ అంబానీ ఇంటికి వీవీఐపీలు, సెలబ్రిటీలు దివాళీ వేడుకల సమయంలో తరలివస్తుంటారు. వారితో కలిసి వేడుకలు నిర్వహిస్తుంటారు. కరోనా కారణంగా గతేడాది ముంబైలోని అంటిలియాలోనే ఉండిపోయారు. అంటిలియాలోని జామ్‌నగర్‌తో పాటు, అటు గుజరాత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీ ప్రాంతంలోని ఇంట్లో అంబానీ ఉన్నారు. Read: ఇండియా అబ్బాయి…పాక్ అమ్మాయి… మూడేళ్లుగా నిరీక్షించి… చివరకు… ఇండియాతో పాటుగా విదేశాల్లో కూడా ఇల్లు ఉండాలని భావించిన…
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా షార్జా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత శ్రీలంక జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆరంభంలో శ్రీలంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్) మినహా జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్ స్టో (0) విఫలం కావడంతో ఇంగ్లండ్ జట్టు ఆచితూచి బ్యాటింగ్ చేసింది.…
టీ20 ప్రపంచకప్ రంజుగా సాగుతోంది. గ్రూప్-1లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు విజయాలతో దూసుకెళ్తున్నాయి. గ్రూప్ ఆఫ్ డెత్‌గా భావించిన గ్రూప్-1లో సెమీస్‌కు చేరే జట్లపై స్పష్టత వస్తున్నప్పటికీ గ్రూప్-2లోని జట్ల పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కారణంగా కనిపిస్తోంది. భారత్ ఈ మ్యాచ్‌లో పరాజయం కావడంతో సమీకరణాలు సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే వరుసగా మూడు విజయాలతో పాకిస్థాన్ జట్టు సెమీస్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్ జట్లపై గెలిచిన పాకిస్థాన్…
దెయ్యాలు ఉన్నాయా.. నిజంగా దెయ్యాలు మనుషులకు కనిపిస్తాయా..? అంటే అది నమ్మేవారిని బట్టి ఉంటుంది అంటారు కొందరు. దేవుడు ఉన్నాడు అని నమ్మితే ఖచ్చితంగా దెయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. కోరిక తీరాకపోతే మనిషి చనిపోయాకా దెయ్యంగా మారతాడని చాలామంది సినిమాలల్లో చూపిస్తారు. తమకిష్టమైన వారి చుట్టూనే తిరుగుతూ తమ కోరికను తీర్చుకొని వెళ్ళిపోతారట.. అయితే తాజాగా ఒక యువతి , తన బాయ్ ఫ్రెండ్ దెయ్యంగా మారి తనకు చుక్కలు చుపిస్తున్నాడని బాధపడుతుంది. అంతేకాకుండా దానికి…
టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 124/9 స్కోరు మాత్రమే చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బంగ్లా బ్యాట్స్‌మెన్‌లో ముష్ఫీకర్ రహీమ్ (29), మహ్మదుల్లా (19), నసమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16), మెహిదీ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టైమల్ మిల్స్ 3 వికెట్లు,…