టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్ అదరగొట్టాడు. గ్రూప్-1లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు అద్భుత గణాంకాలను నమోదు చేశాడు. 2.2 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన రషీద్ కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రషీద్ విజృంభణతో 14.2 ఓవర్టలో వెస్టిండీస్ 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్ ముందు 56 పరుగుల స్వల్ప విజయలక్ష్యం నిలిచింది. క్రిస్ గేల్ చేసిన 13 పరుగులే వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో అత్యధికం.…
1498లో వాస్కోడిగామా యూరప్ నుంచి భారత్‌కు సముద్ర మార్గాన్ని కనిపెట్టిన తరువాత భారత దేశంతో యూరప్ దేశాల నుంచి వాణిజ్యం మొదలైంది. ఇలా 1600 సంవత్సరంలో భారత్‌లో ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించింది. ఇంగ్లాండ్ కు చెందిన సర్ థామస్ మూడేళ్లు కష్టపడి ఇండియాలో ఈస్ ఇండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతులు తెచ్చుకున్నాడు. ఇలా ఇండియాలోకి అడుగుపెట్టిన బ్రిటీషర్లు వేగంగా ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం మొదలుపెట్టారు. క్రమంగా దేశంలో బలాన్ని పెంచుకున్నారు. 50 ఏండ్ల కాలంలో…
కట్టుకున్న భర్తపై భార్యకు ప్రేమ ఉండటం సహజమే. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉన్నప్పుడే ఆ దాంపత్యం సజావుగా సాగుతుంది. ఇద్దరి మధ్య అలాంటి ప్రేమ ఉన్నప్పుడు అనుకోని విధంగా ఇద్దరిలో ఒకరు మరణిస్తే ఆ విషాదం జీవితాంతం వెంటాడుతుంది అనడంలో సందేహం లేదు. బ్రిటన్‌కు చెందిన కాసీ అను మహిళకు 2009లో సీన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆ అన్యోన్యంగా సాగుతున్న దాపత్యంలో విషాదం నిండింది. భర్త సీన్ అస్తమాతో మృతి చెందాడు. భర్త మరణాన్ని…
ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌పై ఏడు వికెట్లతేడాతో విజయం సాధించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈపోరులో భారత్ పై చేయి సాధించింది.ప్రధానంగా భారత బ్యాట్స్‌మన్ ధాటిగా ఆడడంతో ఒక్క ఓవర్ మిగిలి ఉండగానే విజయభేరీ మోగించింది భారత్.టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. తొలి వార్మప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయభేరి మోగించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన…
వచ్చే నెల తమ జట్ల పాక్ పర్యటన ఆలోచన విరమించుకుంది ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు – ECB. అక్టోబర్ 13, 14 తేదీల్లో ఇంగ్లాండ్ పురుషుల జట్టు రావల్పిండిలో T-20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. T-20 వరల్డ్ కప్‌కు ఇవి సన్నాహకాలుగా ఉపయోగపడతాయని భావించింది ECB. అలాగే, అక్టోబర్ 17, 19, 21 తేదీల్లో ఇంగ్లాండ్ మహిళల జట్టు వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పుడు నిర్ధిష్టమైన ముప్పు పొంచి…
ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ కరోనా కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. 4వ టెస్ట్ సమయంలో భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి కరోనా బారిన పడ్డారు. అనంతరం టీం ఇండియా సహాయక సిబ్బందిలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో 5 వ టెస్ట్ మ్యాచ్ ను రద్దు చేసారు. దాంతో భారత ఆటగాళ్లు అందరూ యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్ లో…
భారత్‌తో టెస్టు సిరీస్‌లో తలెత్తిన వివాదంపై ICC తలుపు తట్టింది… ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు. ఈ విషయంలో తమకు సాయం చేయాలని ECB కోరింది. మ్యాచ్ రద్దవడం వల్ల నష్టపోతామంటున్న ECB, ఆ నష్టాన్ని ఎలాగైనా పూడ్చుకోవాలని చూస్తోంది. మరోవైపు టెస్ట్ రద్దుపై స్పందించిన రవిశాస్త్రి… తన వల్లే కరోనా వ్యాప్తి జరిగిందంటే ఒప్పుకోనన్నాడు. భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదవ మ్యాచ్ రద్దు వ్యవహారంపై ICCకి చేరింది. ఈ మ్యాచ్ భవితవ్యం సిరీస్ ఫలితంపై ఆధారపడడంతో…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన ఆఖరి టెస్ట్ ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌పై తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు తేలట్లేదు. మ్యాచ్‌ను వచ్చే ఏడాది వీలును బట్టి నిర్వహిస్తారని వార్తలొస్తున్నా.. ఇందుకు బీసీసీఐ కూడా అంగీకారం తెలిపినప్పటికీ.. తుది నిర్ణయం ఏంటన్నదే తెలియడం లేదు.ప్రస్తుతం రద్దయిన మ్యాచ్‌ను తర్వాత నిర్వహించుకునే అవకాశాన్ని ఈసీబీకి ఇచ్చామని. ఇరు బోర్డులు కలిసి ఈ మ్యాచ్‌ను మళ్లీ ఎప్పుడు ఆడించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాయన్నారు బీసీసీఐ కార్యదర్శి జై షా.…
కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ 2021 ను యూఏఈ వేదికగా ఈ నెల 19 నుండి ప్రారంభిస్తుంది బీసీసీఐ. అందుకోసం ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఇక ప్రస్తుతం భారత జట్టు మాత్రం 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే భారత్-ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన చివరి టెస్ట్ నిన్న రద్దయిన విషయం తెలిసిందే. ఆ కారణంగా వరం రోజులో ప్రారంభం కానున్న ఐపీఎల్ కోసం ఆటగాళ్లు అందరూ తిగిరి…
కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మధ్యలో వాయిదా పడిన తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్లిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత రూట్ సేనతో ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉండటంతో అక్కడే ఉండిపోయింది కోహ్లీ సేన. ఈ నెల 14 న ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ యూఏఈ లో జరగనుండటంతో అక్కడికి వెళ్తుంది. అనంతరం అక్కడే ఉండి టీ20…