Home
Emraan Hashmi
Emraan Hashmi News
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
బాలీవుడ్ హీరో, సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ‘గన్‌మాస్టర్ G9’ సినిమా కోసం ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్రేన్‌కు వేలాడదీసిన ఎస్యూవీ గాల్లో పల్టీలు కొడుతూ.. కింద పార్క్ చేసి ఉన్న వ్యాన్‌పై పడింది. ఆ కారు ఇమ్రాన్ హష్మీకి అత్యంత సమీపంలోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి… -
The Emraan Era: 20 ఏళ్ల తర్వాత స్టేజ్‌పైకి ఇమ్రాన్ హష్మీ.. హైదరాబాద్‌లో డీజే బూత్‌నే ఊపేసిన సీరియల్ కిస్సర్..
The Emraan Era: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నిన్న రాత్రి (సెప్టెంబర్ 5న) హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న ‘క్వేక్ అరేనా’ (Quake Arena) లో జరిగిన ‘ది ఇమ్రాన్ ఎరా’ (The Emraan Era) లైవ్ ఈవెంట్లో డీజే బూత్‌పైకి ఎక్కి అభిమానులను ఓ రేంజ్లో ఊపేశారు. దాదాపు 20ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన ఇలా లైవ్ స్టేజ్ పైన పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో హైదరాబాద్ నగరంలో ఇమ్రాన్ హష్మీ మేనియా స్పష్టంగా కనిపించింది. డీజే… -
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
Emraan Hashmi: ప్రముఖ బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ హెచ్1ఎన్1 (H1N1 – స్వైన్ ఫ్లూ) ఈ వైరస్ బారిన పడ్డారు. ఇటీవల నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఆయనకు స్వైన్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది. ఇమ్రాన్ హష్మీ గత కొంతకాలంగా సినిమా షూటింగ్‌ల నిమిత్తం నిరంతరం ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల రాంచీలో జరిగిన షూటింగ్ ముగించుకుని ముంబైకి చేరుకున్న ఆయన.. గత కొద్ది రోజులుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో శుక్రవారం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా… -
Emraan Hashmi: ఐశ్వర్యపై చేసిన కామెంట్ తప్పే.. నిజం ఒప్పుకున్న బాలీవుడ్ హీరో
Emraan Hashmi: దాదాపు పదేళ్ల క్రితం ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్‌ను “ప్లాస్టిక్” అని వ్యాఖ్యానించిన ఇమ్రాన్, ఇప్పుడు ఆ మాటలపై తనకు పశ్చాత్తాపం ఉందని అంగీకరించారు. అంతేకాదు, ఆ వ్యాఖ్యతో ఆమె మనస్తాపానికి గురై ఉంటే వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2014లో కరణ్ జోహార్ నిర్వహించిన ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో పాల్గొన్న… -
Bollywood : రొమాంటిక్ హీరో నుండి గ్యాంగ్‌స్టర్ గా మారిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ఇమ్రాన్ హష్మి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ విలన్‌గా చేసిన జర్నీ ఒక అద్భుతం అనే చెప్పాలి. ఇమ్రాన్ హష్మీ తన కెరీర్ మొదట్లో కేవలం లవర్ బాయ్‌గా మాత్రమే కాకుండా, గ్రే షేడ్స్ ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. మర్డర్ సినిమాతో ఆయనకు రొమాంటిక్ హీరో ఇమేజ్ వచ్చింది. ఆవారాపన్ సినిమా ఇమ్రాన్ హష్మీ కెరీర్లోనే అత్యుత్తమ చిత్రం. హమారీ అధూరీ కహానీలో చాలా… -
Bollywood : సల్మాన్ ఖాన్ పై స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు
కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెప్పిన టైంకి రాడు అన్న టాపిక్ ఆపినా ఆగేటట్లు లేదు. ఏఆర్ మురుగుదాస్ మొదలు పెట్టిన ఈ చిచ్చు ఇంకా కొనసాగుతూనే ఉంది. సికిందర్ డిజాస్టర్ కావడానికి సల్మానే కారణమని, సెట్‌కి ఆలస్యంగా వచ్చేవాడని, మార్నింగ్ తీయాల్సిన సన్నివేశాలు రాత్రి తీయాల్సి వచ్చేదని, దీని వల్ల ఎమోషనల్ సీన్స్ దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చాడు. దీనిపై రీసెంట్లీ కౌంటరిచ్చాడు సల్మాన్ ఖాన్. మదరాసి హీరో ఉదయం ఆరుగంటలకే వచ్చేసేవాడు అదేమైనా బ్రహ్మాండంగా ఆడిందా అంటూ… -
OG : ఓటీటీలోకి ఓజీ మూవీ.. డేట్, టైమ్ ఫిక్స్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్… -
OG : 4 రోజులు 252 కోట్ల విధ్వంసం
OG : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజి సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ డైరెక్షన్లో రూపొందించబడిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే సినిమా అదిరిపోయింది అంటూ సంబరాలు చేసుకున్నారు. అయితే నార్మల్ ఆడియన్స్ మాత్రం రొటీన్ సినిమానే కానీ పవన్ కళ్యాణ్‌ని కొత్తగా చూడటం బాగుందని అన్నారు. ఏదైతేనేం, ఈ సినిమా నాలుగు రోజులలో… -
OG : అదే జరిగితే సుజీత్ కు బలమైన అండ దొరికినట్టే..
OG : డైరెక్టర్ సుజీత్ కు బంగారం లాంటి ఛాన్స్ వచ్చింది. ఏకంగా పవన్ కల్యాణ్ హీరోగా ఓజీ సినిమా తీశాడు. మరికొన్ని గంటల్లో ఆ మూవీ థియేటర్లలో ఆడబోతోంది. ఈ సినిమాకు ముందు పవన్ కు చాలా కాలంగా సరైన హిట్ లేదు. అత్తారింటికి దారేది తర్వాత వకీల్ సాబ్ హిట్ అయింది కానీ కరోనా వల్ల ఎక్కువ కలెక్షన్లు రాలేదు. భీమ్లానాయక్ యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇక బ్రో సినిమా, హరిహర వీరమల్లు… -
OG : పవన్ కల్యాణ్, సుజీత్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లంటే..?
OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొందరేమో వంద కోట్ల రెమ్యునరేరషన్ అంటున్నారు. ఇంకొందరేమో రూ.150 కోట్లు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యునరేషన్ రూ.80…
తాజావార్తలు
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
-
Hyderabad Traffic Police : డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ వాడిన 3600 మంది పట్టుకున్న పోలీసులు..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!