ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన వారిలో శ్రేయాంక పాటిల్ కూడా ఒకరు. తన స్పిన్ మెరుపులతో సత్తా చాటింది ఈ చిన్నది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో క్రికెట్ అభిమానులకు సుపరిచితురాలైన శ్రేయాంక పాటిల్ తాజాగా ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అది కాస్త వైరల్ గా మారింది. టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని తాజాగా శ్రేయాంక పాటిల్ కలిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా…