Home
Elon Musk
Elon Musk News
-
ఎలన్ మస్క్ వివాదాస్పద ట్వీట్… తిట్టిపోస్తున్న జనాలు…
ఎలన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల రంగంలో రారాజుగా వెలుగుతున్నారు. లక్షకోట్ల కంపెనీగా టెస్లా ఎదిగింది. అంతేకాదు, స్పెస్ ఎక్స్‌ను స్థాపించి అంతరిక్ష రంగంలో దూసుకుపోతున్నారు. వ్యాపార రంగంలో రాణిస్తున్న ఎలన్ మస్క్ అటు వివాదాలు సృష్టించడంలో కూడా అందరికంటే ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు. ట్విట్టర్ కొత్త సీఈవో పరాగ్‌ను స్టాలిన్‌తో పోలుస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. రష్యాచరిత్రలో అప్పటి అధ్యక్షుడు స్టాలిన్, అతని అంతరంగికుడు నికోలయ్ యెజోవ్ కు మధ్య మంచి స్నేహం… -
రాక్షసబల్లులను నాశనం చేసిన వాటిపై ప్రతీకారం తీర్చుకోవాలి: ఎలన్ మస్క్
భూమిపైన నివశించిన అతి పెద్ద జంతువులు ఏవి అంటే రాక్షసబల్లులు అని చెప్తాం. కోట్ల సంవత్సారాల క్రితం ఈ రాక్షసబల్లులు అంతరించిపోయాయి. ఉల్కలు భూమిని ఢీకొట్టడం వలన జరిగిన ప్రమాదాల వలన డైనోసార్స్ అంతరించిపోయాయి. ఆ తరువాత అడపాదడపా ఉల్కలు భూమీని ఢీకొడుతూనే ఉన్నాయి. అయితే, మనిషి ఆవిర్భవించిన తరువాత టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చుకున్నాక మనిషి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగడుతూ వాటిని ఎదుర్కొంటున్నాడు. Read: యూకే వైపు భారత… -
మస్క్‌కు నెటిజన్లు చురకలు… ఎలన్‌కు ఏమైందంటూ ట్వీట్లు…
క్షణాల్లో కోట్లు సంపాదించే తెలివైన వ్యక్తి ఎలన్ మస్క్. మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా పనులు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎలక్ట్రానిక్ కార్ల రంగంతో పాటుగా మస్క్ అంతరిక్షరంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నారు. ఇతర గ్రహాలపైకి మనుషులను పంపించడమే లక్ష్యంగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ పనిచేస్తున్నది. అయితే, అనూహ్యంగా టెస్లా షేర్లు భారీగా పెరడగంతో ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించాడు. Read: ఫ్యాక్ట్స్: జనాభా కంటే ఆ దేశాన్ని సందర్శించేవారే ఎక్కువ… 300 బిలియన్ డాలర్ల… -
ఆకాశంలో శాటిలైట్ రైలును చూశారా…!!
ఆకాశంలో శాటిలైట్స్ మనిషి కంటికి కనిపించవు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ శాటిలైట్స్ కారణంగానే ప్రపంచంలో ఏ మూలన ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో తెలసుకోగలుతున్నాం. ఈ శాటిలైట్స్ ఎలా పనిచేస్తాయి అనే విషయం తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. ఇటీవలే ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్ లింక్ శాటిలైట్స్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఆ స్టార్‌లింక్ శాటిలైట్ గురించే ఇప్పుడు చర్చ జరుగుతున్నది. ఆకాశంలో అప్పుడప్పుడు డజనుకు పైగా ఉపగ్రహాలు… -
ఆ రంగంలో ఎలన్ మస్క్‌కు భారత్ నుంచే పోటీ…
ఎలన్ మస్క్ 300 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు. 300 బిలియన్ డాలర్ల సంపదను కలిగియున్న తొలి వ్యక్తిగా మస్క్ రికార్డ్ సాధించారు. అయితే, ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అదే విధంగా మస్క్ స్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్ నాసాతో కలిసి పెద్ద ఎత్తున అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నది. తక్కువ ధరకే శాటిలైట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడమే కాకుండా, స్పేస్ టూరిజం రంగంలోకి కూడా ప్రవేశించింది.… -
టెస్లా జోష్… మస్క్ మరో రికార్డ్…
ప్రపంచ కుబేరుడిగా ఇప్పటి వరకు కొనసాగిన అమెజాన్ జెఫ్ బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు. చాలా కాలంగా బెజోస్‌కు టెస్లా, స్పేస్ ఎక్స్ అధిపతి ఎలన్ మస్క్ పోటీ ఇస్తున్నాడు. శుక్రవారం రోజున మస్క్ కు రెందిన మస్క్ కంపెనీకి లక్ష కార్ల ఆర్డర్ రావడంతో మార్కెట్లో ఆయన షేర్లు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 31,100 కోట్ల రూపాయల సంపద పెరిగింది. 300 బిలియన్ డాలర్ల సంపద కలిగిన ఏకైక వ్యక్తిగా మస్క్ అవతరించాడు. కాగా, రెండో… -
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ అనూహ్య నిర్ణయం… హెడ్ క్వార్టర్స్ తరలింపుకు సిద్ధం…
ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి సంస్థ టెస్లా కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం క్యాలిఫోర్నియాలో ఉన్న టెస్లా కార్ల హెడ్ క్వార్టర్స్‌ను అక్కడి నుంచి 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెక్సాస్‌కు మార్చాలని నిర్ణయం తీసుకున్నది. టెస్లా సీఈవో తీసుకున్న అనూహ్యమైన నిర్ణయంతో క్యాలిఫోర్నియాలోని అటోమోబైల్ రంగంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఎందుకని టెస్లా హెడ్ క్వార్టర్స్ ను మార్చాలి అనుకుంటుంది అనే దానిపై అనేకమైన సందేహాలు కలుగుతున్నాయి. కంపెనీ విస్తరణలో భాగంగానే హెడ్ క్వార్టర్స్‌ను తరలిస్తున్నట్టు ఎలన్… -
సురక్షితంగా ల్యాండైన అంతరిక్ష పర్యాటకులు….
రోదసి యాత్రలో మరో సువర్ణాద్యాయం మొదలైంది. ఇటీవలై ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నలుగురు సామాన్య టూరిస్టులను స్పేస్ ఎక్స్ సంస్థ రోదసిలోకి పంపింది. భూకక్ష్యలో ఈ క్యాప్సుల్ మూడు రోజుల పాటు భూమిచుట్టూ పరిభ్రమించి ఈరోజు సురక్షితంగా భూమిమీదకు చేరింది. ఇందులో ప్రయాణం చేసిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా ఉన్నారని స్పేస్ ఎక్స్ పేర్కొన్నది. ఈ క్యాప్యూల్ అట్లాంటిక్ మహాసముద్రంలో పారాచూట్ సహాయంతో ల్యాండ్ అయింది. నిపుణులైన వ్యోమగాములు లేకుండా సాధారణ ప్రయాణికులతో ఈ… -
ఎలన్ మస్క్ అరుణగ్రహ యాత్ర కల నిజమౌతుందా?
ఎలన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ మరో అంకానికి తెరతీసింది. అంగారక గ్రహం మీదకు ప్రయాణికులను పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నది. స్టార్ షిప్ పేరుతో ఓ భారీ వ్యోమనౌకను తయారు చేస్తున్నది. ఇందులో 100 మంది వరకు ప్రయాణం చేసే అవకాశం ఉంటుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ స్టార్ షిప్‌ను రీయూజబుల్ మోడల్లో తయారు చేస్తున్నారు. 120 మీటర్ల పొడవున్న ఈ స్టార్ షిప్లో ఆరు రాప్టర్ ఇంజన్లు ఉంటాయి. ఇక… -
టెస్లా అధినేతకు షాక్.. రెండో స్థానం కూడా పోయింది..!
ప్రపంచ కుభేరుల జాబితాలో తొలిస్థానంలో కొనసాగుతూ వచ్చిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. ఆ మధ్యే.. తొలి స్థానాన్ని కోల్పోయారు… ఇప్పుడు టాప్ బిలియనర్ల జాబితాలో రెండో స్థానాన్ని సైతం కోల్పోయి.. థర్డ్ ప్లేస్‌కు వచ్చా 49 ఏళ్ల ఎలాన్ మస్క్.. లూయీ వ్యూటన్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి ఎగబాకారు.. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ సంస్థ టెస్లా షేర్ల ధర సోమవారం 2.2 శాతం తగ్గిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.. గత మార్చిలో కొద్దిరోజుల…
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!