Ellyse Perry: ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) 2025 లో భాగంగా డిసెంబర్ 7న నార్త్ సిడ్నీ ఓవల్ వేదికగా జరిగిన 40వ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ అదరగొట్టింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఆడిన ఈ మ్యాచ్‌లో పెర్రీ 71 బంతుల్లో 111 పరుగుల సెంచరీని సాధించింది. ఈ నేపథ్యంలో WBBL చరిత్రలో 5000 పరుగుల మార్క్ అందుకున్న రెండో మహిళగా రికార్డ్ బుక్‌లో చోటు దక్కించుకుంది. ఈ ఘనతను అందుకున్న…