తెలుగు బుల్లితెరపై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్.. ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ వారం 11 వ వారం ముగింపుకు చేరుకుంది.. ఇప్పుడు హౌస్ లో అందరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్.. అయితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళిపోతారో తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారు.. యావర్ అత్యధిక ఓట్లతో నెంబర్ వన్ ర్యాకింగ్ లో ఉండగా, చివరి స్థానంలో శోభా ఉంది.. ఈ వారం బిగ్ బాస్…
బిగ్ బాస్ నాలుగో వారం అనుకున్న విధంగానే రతికా ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.. నాలుగో వారం అత్యంత తక్కువ ఓటింగ్ తో రతిక, తేజ లు మిగిలారు.. అయితే, రతికా అనూహ్యంగా బయటకు వచ్చేసింది.. ఒకనొక దశలో టైటిల్ ఫేవరెట్‌గా భావించిన రతిక అనూహ్యంగా హౌజ్ నుంచి బయటకు వచ్చింది. ఇదంతా ఆమె చేతులరా చేసుకున్నదే. తన ప్రవర్తనకు తోడు ఓట్లు తక్కువ రావడంతో నాలుగో వారంలోనే హౌజ్ నుంచి బయటకు వచ్చింది…