పతియే ప్రత్యక్ష దైవం నుంచి భర్తను పరలోకాలకు పంపించే వరకు చేరింది భార్యల తీరు. పరాయి వ్యక్తుల మోజులో పడి కొందరు, కుటుంబ కలహాలతో మరికొందరు భర్తలను అంతమొందిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో విసిగిపోయిన భార్య కరెంట్ షాక్ ఇచ్చి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని పూడ్చి పెట్టింది. నేరం నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ చేసింది. కానీ, బంధువులు అనుమానంతో వ్యక్తం చేసి పోలీసులకు…
బండ్లగూడలోని ఇంట్లో శనివారం ఉదయం విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన్వీర్ (36), అతని భార్య షకీరా బేగం గత కొన్నాళ్లుగా బండ్లగూడలోని గౌస్‌నగర్‌లోని తమ ఇంట్లో ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటున్నారు. breaking news, latest News, telugu news, Electrocution
ముహర్రం ఊరేగింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని బొకారోలో శనివారం ముహర్రం ఊరేగింపు నిర్వహిస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది గాయాల పాలయ్యారు.
Delhi: ఢిల్లీలోని రోహిణిలోని కేఎన్ కట్జూ మార్గ్ ప్రాంతంలోని వ్యాయామశాలలో ట్రెడ్‌మిల్‌లో కరెంట్ సప్లై కారణంగా యువకుడు మరణించాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ఏడు గంటలకు చోటుచేసుకుంది.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ ఆపరేషన్ అనంతరం పలు విషయాలు బహిర్గతం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తీరుతోపాటు.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు.. ఇంత ఘోర ప్రమాదం జరిగినప్పటికీ కొందరు ఎలా బ్రతికి బయటపడ్డారనే విషయాలు అధికారుల పరిశీలనలో వెలుగు చూస్తున్నాయి.
Jharkhand : జార్ఖండ్ రాష్ట్రంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలో సోమవారం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.
Elephant Died: ఇటీవల తమిళనాడులో వారంలోనే రెండు ఘటనల్లో నాలుగు ఏనుగులు మరణించడం పర్యావరణ వేత్తలను కలిచివేస్తోంది. ధర్మపురి జిల్లా కరిమంగళం సర్కిల్ పరిధిలోని కెలవల్లి సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగను తాకి మగ ఏనుగు మృతి చెందింది.