Krishna: విద్యుదాఘాతానికి గురైన లారీ క్లీనర్.. పరిస్థితి విషమయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna: ప్రమాదం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో పొంచి ఉంటుందో ఎవరు చెప్పలేరు. నిత్యం చేసే పని అయినా ఒక్కోసారి ఆ పనిని చేస్తున్న సందర్భంలో అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా కొందరు వ్యక్తులు వృత్తిలో భాగంగా పనులు చేస్తూ ప్రమాదానికి గురైన ఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే మరోసారి వెలుగు చూసింది. లారీపై టార్పాలిన్ కడుతూ క్లీనర్ విద్యుదాఘాతానికి గురైయ్యారు. ఈ ఘటన గుడివాడలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం లోని తిరువళ్లూరు జిల్లా లోని అనుప్పంపట్టు మండలం పొన్నేరు గ్రామ నివాసి విఘ్నేష్ (40) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు వరుసకు సోదరుడు అయినటువంటి నాగం మును స్వామి గుడివాడ ధాన్యం లోడు పని ఉందని రావాల్సిందిగా విఘ్నేష్ ను పిలిచారు.
Read also:Cyclone Michaung LIVE UPDATES: ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్.. లైవ్ అప్‌డేట్స్
Also Read
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
- OTR: సొంత జిల్లాలో రామ్మోహన్‌కు అసంతృప్తి సెగ?
- YS Jagan: నీటి విడుదలపై పొలిటికల్ వార్.. క్రెడిట్ కోసం చంద్రబాబు ఆరాటం.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
పని దొరికిందని.. వెళ్తే నాలుగు రూపాయలు వస్తాయని అనుకున్న విఘ్నేష్ తనకు వరుసకు సోదరుడైనటువంటి నాగం మును స్వామితో కలిసి గుడి వాడకు చేరుకున్నారు. కాగా ఆదివారం పామర్రు రోడ్‌లోని రామనపూడి సమీపంలో ధాన్యం లోడుకు పట్ట కప్పుతుండగా లారీ పైన ఉన్న విద్యుత్తు తీగలు తలకు తగిలాయి. దీనితో అతనికి జుట్టు కాలిపోయి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్పందినచిన స్థానికులు 108 కి కాల్ చేయగా.. హుటాహుటీన అంబులెన్స్ ఘటన స్థలానికి చేరుకుంది. అనంతరం స్థానికులు అంబులెన్స్ లో విఘ్నేష్ ను ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉంది.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!