Home
Electric Vehicles
Electric Vehicles News
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
Oben Rorr EVO Sets New Sales Record: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణ అనుకూలత కారణంగా చాలామంది ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో Oben Electric తన అమ్మకాలలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. 2026 సెప్టెంబర్‌లో కంపెనీ 1,417 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను రిజిస్టర్ చేసినట్లు వాహన్ డ్యాష్‌బోర్డ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇది కంపెనీ ఇప్పటివరకు సాధించిన అత్యధిక… -
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
Bajaj Wego C90 Electric 3-Wheeler: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, డెలివరీ సర్వీసులు, రోజువారీ సరుకు రవాణా కోసం ఎలక్ట్రిక్ కార్గో 3-వీలర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విభాగంలో Bajaj Wego C90 కూడా ఒక ఆప్షన్‌గా నిలుస్తోంది. 1840mm పొడవైన లోడింగ్ డెక్, గరిష్ఠంగా 207 కిలోమీటర్ల రేంజ్ అందించే 12.1kWh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. చిన్న దుకాణాలు, కిరాణా వ్యాపారాలు, ప్యాకేజీ డెలివరీలు… -
సిటీ ప్రయాణాలకు బెస్ట్ ఛాయిస్.. ఫాస్ట్ ఛార్జింగ్.. 145 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లలతో Honda QC3 రిలీజ్..
Honda QC3 Electric Scooter Launched: సిటీల్లో ఆఫీసులకు వెళ్లాలన్నా, మార్కెట్‌కు వెళ్లాలన్నా లేదా ఇంట్లో చిన్న చిన్న పనులకైనా ఇప్పుడు చాలామందికి ఎలక్ట్రిక్ స్కూటర్లే ఫస్ట్ ఛాయిస్ అయిపోయాయి. రోజురోజుకూ ఇవి బాగా పాపులర్ అవుతుండటంతో హోండా కంపెనీ కూడా ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా 'Honda QC3' పేరుతో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది ఇండియాలో హోండా నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర (న్యూ… -
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ather Konarc S Electric Scooter: రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏథర్ కొత్త Konarc Sను తీసుకొచ్చింది. డైలీ కమ్యూటింగ్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పలు బ్యాటరీ, రేంజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999గా ఉంది. అయితే ఈ ధర 100 కి.మీ. IDC రేంజ్ కలిగిన S 100 బేస్ వేరియంట్‌కు మాత్రమే. 161 కి.మీ. IDC రేంజ్ అందించే… -
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
Petrol Cars India: భారత ఆటోమొబైల్ మార్కెట్లో వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి. పెట్రోల్ కార్లకు ప్రత్యామ్నాయంగా CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వైపు కొనుగోలుదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) విడుదల చేసిన జూలై రిటైల్ అమ్మకాల డేటా ఈ మార్పును స్పష్టంగా చూపిస్తోంది. పెట్రోల్ వాహనాలకు చేరువైన ప్రత్యామ్నాయ పవర్ట్రెయిన్లు జూలైలో భారతదేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల రిటైల్ అమ్మకాల్లో CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల వాటా కలిపి… -
EV Market: ఎలక్ట్రిక్ వాహనాల జోరు..12 రెట్లు పెరిగిన EV మార్కెట్..
EV Market: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(EV) జోరు మీదు ఉంది. ఈవీ మార్కెట్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో మరింత పుంజుకుంటుందని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్IESA) నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారుల్ని ప్రోత్సహించడం, కొన్ని రాయితీలు ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరించడంతో చాలా మంది ఈవీల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 2032 నాటికి దేశంలో ఏటా 3.04 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యే అవకాశం ఉందని నివేదిక అంచనా… -
Work From Home ఇచ్చేందుకు కంపెనీలు సుముకంగాలేవా..?
దేశంలో పెరుగుతున్న ఇంధన వినియోగాన్ని తగ్గించి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక కీలక ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. ఉద్యోగులు వీలైనంత వరకు ఇంటి నుండే పని చేసే (Work From Home) విధానాన్ని పాటించాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో, దేశీయ ఐటీ హబ్‌లలో ఒకటైన హైదరాబాద్‌పై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం సుమారు 9 లక్షల మంది… -
Electric Vehicle: EV యజమానులకు కేంద్రం గుడ్ న్యూస్..
Electric Vehicle: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల( EV) ట్రెండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ రేట్ల అనిశ్చితి మధ్య చాలా మంది వినియోగదారులు ఈవీల వైపు మళ్లుతున్నారు. -
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
PM Modi: భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు. “దేశం కోసం.. భవిష్యత్తు కోసం.. మనందరి బాధ్యత” అనే నినాదంతో ప్రజలందరూ తమ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయన కోరారు. కరోనా సంక్షోభం, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు సూచించారు. ప్రధాని సూచించిన కీలక సూచనలు ఇవే.. ఏడాది పాటు… -
PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
PM Modi: తెలంగాణ నుంచి దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం కీలక సూచనలు చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలోని యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ చమురు సంక్షోభం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతాయనే భయాల నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదే సమయంలో దేశం నుంచి విదేశీ మారక ధనం వెళ్లకుండా స్వదేశీ ఉత్పత్తులకు పెద్ద పీట వేయాలని కోరారు. వర్క్ ఫ్రమ్ హోం, ఆన్లైన్…
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!