Revolt RV BlazeX: పెరుగుతున్న వాయు కాలుష్యం, అలాగే ఇంధన ధరలకు సతమతవుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ విభాగంలో ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు) తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి. ఈ పరిణామం మధ్య రివోల్ట్ ఇండియా సంస్థ తన పోర్ట్‌ఫోలియోలోకి కొత్త సరసమైన ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసింది. Revolt RV BlazeX పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ.1.14 లక్షలుగా ఉంది. దీని…
Jitendra Yunik EV Scooter: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా టూ వీలర్ వినియోగదారులు ఇప్పుడు ఈవీలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఓలా, ఏథర్ వంటి పెద్ద కంపెనీలు ఈ రంగంలో తమకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాయి. ఇక స్టార్టప్ సంస్థలు కూడా ఈ సెక్టార్‌లో తమ మార్కు చూపించేందుకు సిద్దమవుతున్నాయి. అందులో భాగంగానే నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే స్టార్టప్ సంస్థ, తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ “యూనిక్” మోడల్‌ను…
Foxconn EV Factory: ఫాక్స్‌కాన్ త్వరలో భారత ఎలక్ట్రానిక్ మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. ఆపిల్ ఐఫోన్‌ను తయారు చేయడంలో పేరుగాంచిన ఫాక్స్‌కాన్ కంపెనీ త్వరలో భారత ఈవీ మార్కెట్‌లోకి కూడా ప్రవేశించవచ్చు.
Electric two-wheelers: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. జూన్ 1, 2023 వరకు FAME II ద్వారా ప్రభుత్వ ఇస్తున్న రాయితీల్లో కోత విధించనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME లేదా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా వాహనం మొత్తం విలువలో 40 శాతం వరకు కేంద్రం ప్రోత్సహాకాలను ఇస్తోంది. ఇకపై ఆ పరిమితిని…