Home
Electric Suv
Electric Suv News
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
Volkswagen ID.Tiguan EV: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ వోక్స్వ్యాగన్ (Volkswagen) యూరోపియన్ మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ SUV అయిన ID.Tiguanను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన టెక్నాలజీ, భారీ బూట్ స్పేస్, శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్లతో ఈ SUVను రూపొందించింది. ఇందులో 58kWh, 77kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి. వేరియంట్‌ను బట్టి ఒక్కసారి ఛార్జింగ్‌తో గరిష్ఠంగా 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొన్న వివరాలు సూచిస్తున్నాయి. Volkswagen ID.Tiguan: ప్లాట్‌ఫామ్, డిజైన్… -
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
Range Rover Sport Electric: JLR (జాగ్వార్ ల్యాండ్ రోవర్) రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్‌ను ఆవిష్కరించింది. ఈ SUV కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ లైనప్‌లో ఇది తొలి ఎలక్ట్రిక్ మోడల్. ఇందులో 118.5kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇది ఒక్క ఛార్జ్‌తో 609 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీల పేర్కొంటోంది. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు మోటార్లతో ఆల్-వీల్ డ్రైవ్(AWD)తో వస్తోంది. 550 hp పవర్, 850 Nmను అందిస్తుంది. ఈ… -
Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV
Tata Sierra EV: టాటా మోటార్స్(Tata Motors) ఎంతో ప్రతిష్టాత్మకం భావిస్తున్న, కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూసస్తున్న ఎలక్ట్రిక్ SUV సియోర్రా EV(Sierra EV) రాబోతోంది. జూన్ 30న ఈ కార్‌ను లాంచ్ కాబోతోంది. దేశవ్యాప్తంగా ఈవీ కార్లలో దూసుకెళ్తున్న టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 7వ ఎలక్ట్రిక్ కారుగా సియెర్రా ఉండబోతోంది. టాటా ఈవీ లైనప్‌లో కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ మధ్యలో సియెర్రా ఈవీ ఉండబోతోంది. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, లెటెస్ట్ టెక్నాలజీతో ఈ… -
Lexus TZ: లెక్సస్ TZ ఎలక్ట్రిక్ SUV ఆవిష్కరణ.. 530KM రేంజ్.. లగ్జరీ, హై-టెక్ టెక్నాలజీతో
జపనీస్ లగ్జరీ కార్ల కంపెనీ లెక్సస్, తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్, మూడు వరుసల సీట్లు గల SUV అయిన TZను ఆవిష్కరించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రీమియం ఆరు-సీట్ల మోడల్‌గా రూపొందించారు. ఇది ప్రయాణీకుల సౌకర్యం, వినూత్న సాంకేతికత, సుదూర ప్రయాణాలను సులభతరం చేయడంపై దృష్టి పెట్టింది. కొత్త లెక్సస్ TZ ఐదు మీటర్లకు పైగా పొడవును, 3,050mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఈ పెద్ద పరిమాణం మూడు వరుసలలో కూర్చున్న ప్రయాణీకులకు విశాలమైన… -
Audi Q4 e-Tron Facelift: కొత్త 2026 ఆడి Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. ట్రిపుల్ స్క్రీన్స్, 592KM రేంజ్
ఆడి సంస్థ తన ప్రముఖ ఎలక్ట్రిక్ SUV Q4 e-tron ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది (2026/2027 మోడల్ ఇయర్‌కు సంబంధించిన మేజర్ అప్‌డేట్). ఈ కొత్త మోడల్‌లో సూక్ష్మమైన బాహ్య మార్పులు, పూర్తి కొత్త డిజిటల్ క్యాబిన్, మెరుగైన ఎలక్ట్రిక్ పనితీరు ఉన్నాయి. ఇది SUV, స్పోర్ట్‌బ్యాక్ అనే రెండు బాడీ స్టైల్స్‌లో అందుబాటులో ఉండనుంది. డిజైన్ కొత్త Q4 e-tron దాని ఒరిజినల్ డిజైన్‌ను చాలా వరకు కాపాడుకుంది. కానీ కొన్ని సూక్ష్మమైన అప్… -
Kia EV2: కియా EV2 విడుదల.. సింగిల్ ఛార్జ్‌తో 413 కి.మీ రేంజ్.. ధర, స్పెక్స్ పూర్తి వివరాలు
ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV2ను యూరప్‌లో విడుదల చేసింది. ఇది నాలుగు, ఐదు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. దీనితో పాటు LED హెడ్‌లైట్లు, LED DRLలు, 360-డిగ్రీ కెమెరా, రూఫ్ రైల్స్, పార్కింగ్ సెన్సార్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వైర్‌లెస్ ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-టోన్ ఇంటీరియర్, ABS, EBD, ADAS వంటి ఫీచర్లు… -
Vinfast VF5: భారత్ లో విడుదల కానున్న విన్‌ఫాస్ట్ VF5 ఎలక్ట్రిక్ SUV.. 326KM రేంజ్
భవిష్యత్ అంతా ఈవీలదే అనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఆటోమొబైల్ కంపెనీలు కొత్త వాహనాలను పరిచయం చేస్తూ.. విడుదల చేస్తున్నాయి. మీడియా నివేదికల ప్రకారం, VinFast త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ నుండి ఎటువంటి అధికారిక సమాచారం విడుదల… -
Car Launches 2025: ఈ ఏడాది అత్యంత ప్రజాధారణ పొందిన బెస్ట్ కార్లు ఇవే.. లిస్టులో ఎంజీ నుంచి టాటా వరకు
ఆటోమొబైల్ కంపెనీలు ఈ ఏడాది అద్భుతమైన కార్లను మార్కెట్ లోకి తీసుకొచ్చాయి. హైటెక్ ఫీచర్స్, స్టైలీష్ డిజైన్, పరిధి తో వాహనదారులను అట్రాక్ట్ చేశాయి. అయితే, భారత్ లో రిలీజైన ఐదు కార్లు అత్యంత ప్రజాదరణ పొందాయి. మహీంద్రా XEV 9e, మారుతి సుజుకి విక్టరీ, ఎంజి సైబర్‌స్టర్, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్, టాటా సియెర్రా అత్యుత్తమ కార్ల లిస్టులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్ లో అత్యధిక సేల్స్ తో అదరగొట్టాయి. Also Read:మెట్రోలో ప్రయాణించిన… -
Tata Nexon EV: మార్కెట్ లో దుమ్మురేపిన టాటా నెక్సాన్ EV.. 100,000 యూనిట్ల సేల్ తో తొలి ఎలక్ట్రిక్ కారుగా రికార్డు
టాటా నెక్సాన్ EV మార్కెట్ లో దుమ్మురేపింది. మార్కెట్ లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలతో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. టాటా నెక్సాన్ EV ఉత్పత్తి 100,000 యూనిట్ల మార్కును దాటిందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అంటే నేడు 100,000 కంటే ఎక్కువ నెక్సాన్ EVలు రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. భారతదేశంలో మొత్తం 2.5 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించిన రికార్డును టాటా మోటార్స్ నెలకొల్పిన పెద్ద సంఖ్యలో ఈ విజయం కూడా భాగం. దీనితో,… -
Tata Harrier.ev: నెక్సాన్.evని దాటి, దుమ్మురేపుతున్న టాటా హారియర్.ev సేల్స్..
Tata Harrier.ev: టాటా మోటార్స్(Tata Motors) ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో నెక్సాన్.ev (Nexon.ev ) టాప్ పొజిషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు హారియర్ఈవీ (Harrier.ev) కూడా అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభమైన హారియర్ ఈవీ, అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్రిక్ SUVగా మారింది. నెక్సాన్.ఈవీని దాటి సేల్స్‌ను హారియర్ ఈవీ సేల్స్‌లో దూసుకుపోతోంది.
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!