Home
Electric Suv
Electric Suv News
-
Tata Harrier EV: సింగిల్ ఛార్జ్.. 627 కి.మీ. రేంజ్, లెవల్ 2 ADAS ఫీచర్లతో టాటా హ్యారియర్ EV లాంచ్..!
Tata Harrier EV: టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో తమ కొత్త ఎలక్ట్రిక్ SUV హ్యారియర్ EVను విడుదల చేసింది. జూలై 2వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి టాటా తీసుకొచ్చిన ఈ SUV మొదటిసారిగా పరిచయం చేసిన అనేక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, సఫారి స్టోర్మ్ తర్వాత టాటా నుంచి AWD (ఆల్-వీల్ డ్రైవ్) వ్యవస్థను కలిగి ఉన్న మొదటి మోడల్ కావడం గమనార్హం. ఈ ఎలక్ట్రిక్ వాహనం ప్రారంభ… -
Kia EV6 Electric SUV: కియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్.. 18 నిమిషాల్లో ఛార్జ్.. 663KM రేంజ్!
దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. -
Tata Sierra SUV: ఆధునిక టెక్ & పవర్తో ఐకానిక్ SUV.. త్వరలో లాంచ్
భారతీయ SUV మార్కెట్లో ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. ఈ వాహన విభాగాన్ని దృష్టిలో ఉంచుకొని, వాహన తయారీదారులు కొత్త మోడల్స్ను పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలో, టాటా మోటార్స్ త్వరలో టాటా సియెర్రా SUVని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. -
Mahindra BE6: ఈ కారులో అద్భుతమైన ఫీచర్లు.. ఓసారి లుక్కేయండి
భారతదేశంలో ప్రసిద్ధ SUVల తయారీదారు అయిన మహీంద్రా.. మహీంద్రా BE6 అనే కొత్త ఎలక్ట్రిక్ SUVని ప్రవేశపెట్టింది. ఈ ఎలక్ట్రిక్ SUV దాని టాప్ వేరియంట్ ప్యాక్ 3లో వివిధ రకాల ఫీచర్లతో వస్తుంది. ఈ కారును కొనుగోలు చేయడం మంచిదేనా.. కాదా అనే వివరాలు తెలుసుకుందాం. మహీంద్రా ఇటీవలే ఎలక్ట్రిక్ SUVగా BE6 ను విడుదల చేసింది. -
BYD Sealion 7: ఒక్క ఛార్జ్తో 567 కి.మీ రేంజ్.. అదిరిపోయిన ఫీచర్లు
BYD సీలియన్ 7 ఎలక్ట్రిక్ SUV భారత మార్కెట్లో లాంచ్ చేశారు. 2025 ఫిబ్రవరి 17న BYD భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ SUV, సెడాన్ కార్లను విడుదల చేసింది. ఈ కారును భారత్ మొబిలిటీ 2025 నిర్వహించిన ఆటో ఎక్స్పోలో ప్రదర్శించారు. కాగా.. 2025 జనవరి18 నుండే ఈ వాహనానికి బుకింగ్లు ప్రారంభమయ్యాయి. -
BYD Sealion- 7 Electric SUV: ఫిబ్రవరి 17న మార్కెట్లోకి.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 567 కి.మీ రేంజ్
చైనా ఎలక్ట్రిక్ SUV తయారీదారు BYD త్వరలో భారత మార్కెట్లో కొత్త Sealion 7 ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. ఈ SUVని ఫిబ్రవరి 17, 2025న అధికారికంగా లాంచ్ చేయనుంది. కంపెనీ 2025 లో భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. -
Mercedes-Benz G580 EQ Electric: రూ.3కోట్ల కారు కొన్న దేశంలోని అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే.. దాని ఫీచర్లు ఇవే
Mercedes-Benz G580 EQ Electric: మెర్సిడెస్-బెంజ్ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో దిగ్గజ G-వాగెన్ ఎలక్ట్రిక్ వెర్షన్, జీ580 ఈక్యూని విడుదల చేసింది. -
Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473కి.మీ రేంజ్..
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన క్రెటా ఎలక్ట్రిక్ ఎస్యూవీని ఆవిష్కరించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీని జనవరి 17న భారత్ మొబిలిటీ షోలో విడుదల కానుంది. కంపెనీ తాజాగా ఈ కొత్త ఈవీ టీజర్ను విడుదల చేసింది. ఇందులో కార్ కి సంబంధించి అనేక వివరాలు పంచుకుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 473 కి.మీ రేంజ్ వస్తుందని వీడియోలో పేర్కొన్నారు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. -
Kia EV9: కియా ఎలక్ట్రిక్ SUV విడుదల.. ఒక్క ఛార్జింగ్తో 561 కి.మీ
2022లో ప్రారంభించిన EV6 క్రాస్ఓవర్ తర్వాత కియా ఇండియా.. ఆల్-ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. EV9 ఆల్-ఎలక్ట్రిక్ SUV పూర్తిగా లోడ్ చేయబడిన GT-లైన్ AWD వేరియంట్లో అందిస్తున్నారు. ఈ కారు ధర రూ. 1.3 కోట్లు (ఎక్స్-షోరూమ్). -
Kia EV9: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 561 కి.మీ. జర్నీ..
Kia EV9: కియా మోటార్స్ భారత మార్కెట్లో విడుదల చేయనున్న EV9 గురించి వివరాలను వెల్లడించింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్పై 561 కిలోమీటర్ల వరకు జర్నీ కొనసాగుతుందని ARAI ధృవీకరించింది. కియా EV9 బ్యాటరీని DC ఫాస్ట్ ఛార్జర్తో 24 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది 5 రంగులలో లభిస్తుంది. స్నో వైట్ పెర్ల్, ఓషన్ బ్లూ, పెబుల్ గ్రే, పాంథెరా మెటల్, అరోరా బ్లాక్ పెర్ల్. అలాగే 2 డ్యూయల్-టోన్ ఇంటీరియర్…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
-
Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!