కారు కేవలం మూడు చక్రాల మీద డ్రైవింగ్ చేయడం.. కారు ఫ్రంట్ రైడ్ వైపు చక్రం లేకపోయినా.. కారు చాలా సాఫీగా నడుస్తున్నట్లు కూడా చూపించారు. Disus-X సస్పెన్షన్ సిస్టమ్ లో ఇంటెలిజెంట్ డంపింగ్ బాడీ కంట్రోల్ సిస్టమ్, ఇంటెలిజెంట్ ఎయిర్ బాడీ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ సూపర్ కార్ కి ఆల్ రౌండ్ కంట్రో ల్ ని అందిస్తాయి.