తెలంగాణ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు.18 ఏళ్ళు పైబడిన చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆందోళన చేపట్టారు. ఎలక్ట్రిక్ స్కూటర్ పోలిన ఫ్లకార్డ్స్ తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన బాట పట్టారు. Also Read:Danam Nagender: ఇది సీరియస్ మ్యాటర్.. జీరో అవర్ లో…
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో…
Eblu Feo X: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) పట్ల ఉన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. పెట్రోల్ ధరల పెరుగుదల, పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న అవగాహన, ప్రభుత్వ ప్రోత్సాహకాలు కారణంగా ప్రజలు ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్ల వైపు మరింత ఆకర్షితులవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో హీరో, బజాజ్, ఓలా, ఏథర్ లాంటి ప్రధాన కంపెనీలు తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే, వీటికి పోటీగా చిన్న కంపెనీలు కూడా ముందుకు వస్తూ, తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్…
భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ నుంచి గిగ్, ఎస్1 జెడ్ స్కూటర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ బైకులను తయారు చేశారు. ఓలా కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఓలా గిగ్, ఓలా గిగ్+, ఓలా ఎస్1 జెడ్, ఓలా ఎస్1 జెడ్+లను చేర్చింది.
ఎలక్ట్రిక్ టూ-వీలర్ iVoomi తన ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.10,000 వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ బైక్ మోడల్ iVoomi జీట్ఎక్స్ ze, iVoomi S1 టాప్ రేంజ్‌లో ఇస్తున్నారు. జీట్ఎక్స్ ze కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు ఇప్పుడు రూ. 10,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అదే S1ని కొనుగోలు చేసే వారు రూ. 5,000 తగ్గింపును పొందవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్' సేల్ నడుస్తుంది. అంతేకాకుండా.. అనేక ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. 3 మోడళ్ల స్కూటర్లను 50% వరకు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అందులో.. గ్రీన్ ఉడాన్ ఎలక్ట్రిక్ స్కూటర్, EOX E1 ఎలక్ట్రిక్ స్కూటర్, Komaki X-ONE స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి.
Cheap and Best Mileage Electric Scooters In India 2023: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇందుకు కారణం పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడమే. పెట్రో భారాన్ని తగ్గించుకునేందుకు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తునారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. సామాన్య ప్రజలకు కూడా వీటి ధరలు అందుబాటులో ఉండడంతో.. అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ విద్యుత్ వాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్…
ప్రస్తుతం మార్కెట్ లోకి ఎల్ఎంఎల్ స్టార్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి అందుబాటులోకి వచ్చింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. దీని రేంజ్ కూడా చాలా ఎక్కువ.. అందువల్ల కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఈ మోడల్‌ను ఒకసారి లుక్ వేయొచ్చు. ఎందుకంటే ఇందులో దిమ్మతిరిగే ఫీచర్లున్నాయి.
ఎలక్ట్రిక్ బైక్‌లు త్వరగా జనాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహన శ్రేణిలో వినూత్నమైన మోడళ్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో గత రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బైకులకు డిమాండ్ పెరిగిపోయింది.