Ola S1 E-Scooters: హోలీ వేళ ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.25 వేలకు పైగా
- హోలీ సందర్బంగా ఓలా స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
- S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్
- ఓలా S1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.26,750 డిస్కౌంట్
- ఓలా S1 X+ Gen 2 మోడల్‌పై ఏకంగా రూ.22,000 డిస్కౌంట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola S1 E-Scooters: ఓలా ఎలక్ట్రిక్ నేడు (గురువారం) S1 శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లపై పరిమిత కాల హోలీ ఫ్లాష్ సేల్ ఆఫర్‌లను ప్రకటించింది. ఈ సేల్ లో భాగంగా.. వినియోగదారులు S1 Airపై రూ. 26,750 వరకు, అలాగే S1 X+ (Gen 2)పై రూ. 22,000 వరకు తగ్గింపులను పొందవచ్చు. దీంతో, ఇప్పుడు S1 Air రూ. 89,999, S1 X+ (Gen2) రూ. 82,999 లకే అందుబాటులో ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also: Sunny Yadav: పరారీలో భయ్యా సన్నీ యాదవ్.. పోలీస్ రియాక్షన్ ఇదే
Also Read
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
ఇక ఈ ఫ్లాష్ సేల్ మార్చి 13న ప్రారంభమై మార్చి 17న ముగుస్తుంది. కంపెనీ తమ తాజా S1 Gen 3 స్కూటర్ తోపాటు, ఈ శ్రేణిలోని అన్ని స్కూటర్లపై కూడా రూ. 25,000 వరకు తగ్గింపులను అందిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ రూ. 10,500 వరకు ప్రయోజనాలను కూడా అందిస్తోంది. S1 Gen 2 స్కూటర్ల కొత్త కొనుగోలుదారులు రూ. 2,999 విలువైన 1 సంవత్సరం ఉచిత మూవ్ OS+ రూ. 14,999 విలువైన పొడిగించిన వారంటీని రూ. 7,499కే పొందవచ్చు.
Read Also: IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?
మొత్తానికి సేల్‌లో భాగంగా ఓలా S1 ఎయిర్ (S1 Air) కొనుగోలుపై రూ.26,750 డిస్కౌంట్ రావడంతో రూ.89,999కి లభిస్తోంది. ఇక మరోవైపు ఓలా S1 X+ Gen 2 మోడల్‌పై ఏకంగా రూ.22,000 వరకు రాయితీ అందుతుండడంతో ఈ స్కూటర్ ధర రూ.82,999 నుంచి ప్రారంభం కానుంది. ఈ హోలీ ఫ్లాష్ సేల్ నిజంగా వినియోగదారులకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశం. ఈ పరిమిత కాల ఆఫర్‌లను సద్వినియోగం చేసుకోవడానికి ఆసక్తిగల కొనుగోలుదారులు మార్చి 17లోపు ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్ లేదా షోరూమ్‌లను సందర్శించి బుకింగ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!