ఎలక్ట్రిక్ వెహికల్స్.. బైకులు, స్కూటర్లు, కార్లు రోడ్ల మీద రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఈవీలు అందించే రేంజ్ పై వాహనదారులు ఫోకస్ చేస్తుంటారు. సింగిల్ ఛార్జ్ తో ఎంత దూరం ప్రయాణించొచ్చు అంటూ ఆరా తీస్తుంటారు. కాగా ఇప్పటికే సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీట్లు దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా రెనాల్ట్ ఎలక్ట్రిక్ కారు సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. రెనాల్ట్ తన ఫిలాంటే రికార్డ్ 2025 డెమో…
వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు విన్‌ఫాస్ట్ (VinFast).. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అనేక వాహనాలను ప్రదర్శించింది. ఇందులో విన్‌ఫాస్ట్ VF 6, విన్‌ఫాస్ట్ VF 7లను కూడా ప్రవేశపెట్టింది. వీటిని 2025 పండుగ సీజన్‌లో భారతదేశంలో ప్రారంభించవచ్చు.