MG Cyberster: రిలీజైన 6 నెలల్లోనే.. ఎంజీ సైబర్‌స్టర్ రికార్డ్ బ్రేకింగ్ సేల్స్.. 77 kWh బ్యాటరీ, 507KM రేంజ్
- రిలీజైన 6 నెలల్లోనే.. ఎంజీ సైబర్‌స్టర్ రికార్డ్ బ్రేకింగ్ సేల్స్%
- 77 kWh బ్యాటరీ, 507KM రేంజ్
- రూ. 74.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎలక్ట్రిక్ కార్లను యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రయాణ ఖర్చు తక్కువ, హైటెక్ ఫీచర్స్, సౌకర్యవంతంగా ఉండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. MG మోటార్స్ 2025లో MG సైబర్‌స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభించినప్పటి నుండి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రిలీజైన 6 నెలల్లోనే.. ఎంజీ సైబర్‌స్టర్ రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ తో అదరగొట్టింది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారు విడుదలైన ఆరు నెలల్లో 500 కి పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి. MG మోటార్స్ భారత మార్కెట్లో సైబర్‌స్టర్‌ను రూ. 74.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందిస్తోంది.
Also Read:Bertone Runabout: కారా లేక స్పీడ్ బోటా? రూ.4 కోట్ల విలువైన సూపర్ కారు.. దీని స్పెషాలిటీ ఏంటంటే?
Also Read
- Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
MG నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ సూపర్ కారు శక్తివంతమైన 77 kWh బ్యాటరీ, మోటారుతో అమర్చబడి ఉంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేసిన తర్వాత, ఇది 507 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది. 144 kW ఫాస్ట్ ఛార్జర్ ఉపయోగించి బ్యాటరీని 38 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. కారులోని మోటారు 510 PS శక్తిని, 725 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఇస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 195 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనికి వెనుక చక్రాల డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది.
Also Read:CM Chandrababu: కేబినెట్ ప్రారంభానికి ముందే మంత్రులతో విడివిడిగా సీఎం భేటీ..
కంపెనీ 10.25-అంగుళాల వర్చువల్ క్లస్టర్, ఏడు-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఏడు-అంగుళాల డ్రైవర్ టచ్‌స్క్రీన్ వంటి అనేక అద్భుతమైన లక్షణాలను కూడా అందించాడు. అంతేకాకుండా, ఇందులో బోస్ సౌండ్ సిస్టమ్, Y-ఆకారపు స్పోర్ట్స్ సీట్లు, 19- 20-అంగుళాల అల్లాయ్ వీల్స్, పూర్తిగా ఎలక్ట్రిక్ హుడ్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్‌ప్లే కూడా ఉన్నాయి.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!