ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే.. ప్రారంభ మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారీ వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 అణాగ్రంగా వైభవంగా మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ప్రారంభం కానుంది. గత సీజన్ విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది ఐపీఎల్ 18వ సీజన్ కావడంతో, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) ఈ లీగ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చేందుకు కొత్త నిర్ణయాన్ని తీసుకుంది. ఈసారి ఒక్క కోల్‌కతాలోనే…
IND vs ENG: సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భారత్ పోటీ పడబోతుంది. ఇందులో భాగంగా ఈ రోజు (జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మొదటి మ్యాచ్ జరగబోతుంది.
KKR vs MI Toss: ఐపీఎల్ 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇప్పటికే మ్యాచ్ ఆరంభం కావాల్సి ఉండే. అయితే కోల్‌కతాలో మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తుండటంతో.. ఇంకా టాస్ కూడా పడలేదు. ప్రస్తుతం వరుణుడు శాంతించాడు. దాంతో మైదాన సిబ్బంది గ్రౌండ్‌ని సిద్ధం చేసేందుకు రంగంలోకి దిగారు. మైదానంలోని కవర్లపై ఉన్న నీటిని బయటికి పంపిస్తున్నారు. 8.45 గంటలకు అంపైర్లు గ్రౌండ్‌ని పరిశీలించి.. రాత్రి…
Shah Rukh Khan Kisses Sourav Ganguly: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆశ్చర్యపరిచారు. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో గంగూలీని వెనకాల నుంచి వచ్చి షారుఖ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. అంతేకాదు ఆప్యాయంగా దాదాను ముద్దాడాడు. షారుఖ్ చర్యతో ముందు ఆశ్చర్యపోయిన గంగూలీ.. తర్వాత అతడిని హత్తుకున్నాడు. ఇందుకు…
Philip Salt Becomes 1st Batter To Hit Most Runs in Eden Gardens: ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మరో అద్భుత విజయం సాధించింది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో కేకేఆర్ గెలిచింది.154 పరుగుల లక్ష్యంను కేవలం 3 వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలోనే చేధించింది. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 7 ఫోర్లు, 5…