ఈ ఏడాదిలో చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రోజు ఏర్పడనుంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో ఈ గ్రహణం కనిపిస్తుంది. జ్యోతిషశాస్త్రం, ఖగోళ శాస్త్రం రెండింటిలోనూ దీన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. పంచాంగం ప్రకారం.. చంద్రగ్రహణం రాత్రి 9:58 గంటలకు ప్రారంభమవుతుంది. దీని మధ్య కాలం రాత్రి 11:41 గంటలకు ఉంటుంది. ఇది రాత్రి 01:27 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా, ఈ గ్రహణం మొత్తం 3 గంటల 28 నిమిషాల పాటు కొనసాగుతుంది. సుతక్ కాలం…