Disease X: ప్రస్తుతం సోషల్ మీడియాలో డిసీజ్ ఎక్స్ అనే వ్యాధి చాలా ట్రెండ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) X వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించింది. ఈ వ్యాధి ఇంకా తెరపైకి రాలేదు.
ప్రపంచంలో వైరస్‌ల వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. అనేక వైరస్‌లు నేడు ప్రజలపై వాటి ప్రభావాలు చూపుతుండగా.. ప్రస్తుతం మార్బర్గ్ అనే మరో వైరస్ కూడా వచ్చి చేరింది.
The World Health Organisation says Ghana has reported two possible cases of the Ebola-like Marburg virus disease, which if confirmed would mark the first-ever such infections in the West African country.
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే. కరోనా నుంచి బయటపడేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసులు కంట్రోల్ కావడంలేదు. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సంక్రమించి అక్కడి ప్రపంచం మొత్తానికి వ్యాపించింది. అయితే, ఇప్పుడు గబ్బిలాల నుంచి మార్‌బర్గ్ అనే మరో వైరస్ వ్యాపిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ. పశ్చిమాఫ్రికాలోని గినియా దేశంలో మార్‌బర్గ్ వైరస్‌ను గుర్తించారు. ఈ వైరస్‌తో ఓ వ్యక్తి ఆగస్టు 2 వ తేదీన మరణించినట్టు ప్రపంచ ఆరోగ్యసంస్థ…