Japan 7.6 Earthquake: జపాన్ ఈశాన్య తీరంలో సోమవారం 7.6 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ భూకంపం కేంద్రం అమోరి ప్రిఫెక్చర్ తీరానికి 80 కి.మీ దూరంలో, 50 కి.మీ లోతులో ఉంది. భూకంపం తర్వాత అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. అమోరి, హొక్కైడో తీరంలో భూకంపం సంభవించిందని, ఈశాన్య తీరంలో మూడు మీటర్ల (10 అడుగులు) ఎత్తు వరకు సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి ఈ…