ప్రస్తుతం మనం ఉన్న సమాజంలో తినే ఆహారం, నీరు చాలా వరకు కలిషితమవుతున్నాయి. మనం చేసే పనిలో ఒత్తిడి పెరిగి రకాల రకాల జబ్బలు వస్తున్నాయి. దీనిలో ముఖ్యంగా లివర్ సంబంధించిన వ్యాది ఒకటి. అయితే ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా చూపించకపోవడంతో.. ఎంతో మంది ఈ కాలేయ సంబంధిత వ్యాదులతో ఇబ్బందులు పడుతున్నారు. పరిశోధకులు తీవ్రమైన కాలేయ వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే కనిపెట్టేందుకు ఒక కొత్తరకమైన పరీక్షను కనుగొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కాలేయ వ్యాధి…