Home
Eamcet Exam
Eamcet Exam News
-
TS EAMCET: విద్యార్థుల అలర్ట్.. ఈ సూచనలు పాటించాల్సిందే..? లేదంటే..!
ఎంసెట్‌లో మిగిలిన అగ్రికల్చర్, మెడికల్ (ఏఎం) ప్రవేశ పరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. రెండు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహిస్తారు. శని, ఆదివారాల్లో మొదటి సెషన్ ఉదయం 9 ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల ముగుస్తుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షను నిర్వహిస్తారు. మొత్తం 94 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 19 సహా 108 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.… -
Telangana: ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్లు విడుదల.. సిలబస్‌పై లేని స్పష్టత
తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈసెట్… -
నేడే తెలంగాణ ఎంసెట్ ఫలితాలు…
ఈరోజు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల చేయనున్నారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ నెల 4,5,6,9,10 తేదీల్లో జరిగాయి ఎంసెట్ ఎంట్రెన్స్ పరీక్షలు. ఎంసెట్ (ఇంజనీరింగ్ స్ట్రీమ్) ఎంట్రెన్స్ కి 90 శాతం హాజరు అయ్యారు. ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ కి లక్షా 64 వేల 964 మంది దరఖాస్తు చేసుకుంటే లక్ష 47 వేల 986 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఎంసెట్ అగ్రికల్చర్ ,మెడికల్ స్ట్రీమ్ కి 91.19 శాతం ఉపస్థితి… -
ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష.. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదిల్లో జరుగుతుంది. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) ద్వారా పరిక్షలు నిర్వహణ జరుగుతుంది. మొత్తం 16 సెషన్లలో పరీక్షలు నిర్వహణ ఉంటుంది. అందులో ఇంజనీరింగ్ 10, అగ్రికల్చర్, ఫార్మసీ… -
పరీక్ష తర్వాత 15 రోజుల్లో ఎంసెట్ ఫలితాలు…
రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీ తో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ… గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకి అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తాము. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ఇక ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి… -
ఎల్లుండి నుండి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం…
ఎల్లుండి నుండి తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 4,5,6 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ మొత్తం 6 సెషన్స్ లో…. 9,10 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ 3 సెషన్స్ లో జరగనున్నాయి. ఉదయం 9 నుండి 12 వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ కి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 2 లక్షల 51 వేల 606 గా ఉంది. ఇందులో…
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!