ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు ప్రకటించారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష.. ఈ నెల 19, 20, 23, 24, 25 తేదిల్లో జరుగుతుంది. అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు సెప్టెంబర్ 3,6,7 తేదీల్లో జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత పరిక్ష (CBT) ద్వారా పరిక్షలు నిర్వహణ జరుగుతుంది. మొత్తం 16 సెషన్లలో పరీక్షలు నిర్వహణ ఉంటుంది.
అందులో ఇంజనీరింగ్ 10, అగ్రికల్చర్, ఫార్మసీ 6 సెషన్లలో నిర్వహణ ఉంటుంది. ఎంట్రన్స్ టెస్టుల కోసం 2,59,564 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకున్నారు. ఏపీ-తెలంగాణాలో 14 జోన్లలో.. 120 కేంద్రాల్లో పరీక్షా జరగనుంది. తెలుగు-ఇంగ్లీష్ రెండు భాషల్లో ప్రశ్న పత్రాలు ఉంటాయి. 160 మార్కులకు మల్టిపుల్ చాయిస్ లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంజనీరింగ్ ఫలితాలు ఆగస్టు 25న… అగ్రికల్చర్-ఫార్మసీ ఫలితాలు సెప్టెంబర్ 7 విడుదల చేస్తాం అని పేర్కొన్నారు.
Also Read
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
- CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
- Nagababu: జనసేన పార్టీ ఆ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది.. ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు.!
తాజావార్తలు
-
High Protein Breakfast: శరీరం ఉక్కులా మారాలంటే ఈ బ్రేక్‌ఫాస్ట్ తినాల్సిందే.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ టేస్ట్ మర్చిపోరు!
-
Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
-
CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్‌పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
CBSE స్టూడెంట్స్‌కు రిలీఫ్.. 10వ క్లాస్‌కు కొత్త రూల్ లేదు.!
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!